📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Brice Oligui: గబాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో బ్రైస్‌ ఒలిగి విజయం

Author Icon By Vanipushpa
Updated: April 14, 2025 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గబాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో సైనిక నాయకుడు బ్రైస్‌ ఒలిగి ఎన్‌గుయేమా ఘన విజయం సాధించారు. గబాన్‌లో 2023లో జరిగిన సైనిక తిరుగుబాటు కు నాయకత్వం వహించిన ఎన్‌గుయేమా అధ్యక్ష ఎన్నికల్లో 90 శాతం ఓట్లతో భారీ విజయం సాధించారని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

తిరిగి ప్రజలకు ఇచ్చేందుకు కృషి
ఈ ఎన్నికల్లో మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీపడగా వారిలో ఎన్‌గుయేమా ప్రధాన ప్రత్యర్థి అయిన అలియన్‌ క్లాడ్‌ బిలీ బై ఎన్‌జేకు కేవలం 3 శాతం ఓట్లు వచ్చాయి. మిగతా ఆరుగురు అభ్యర్థులకు ఆ మాత్రం ఓట్‌ షేర్‌ కూడా దక్కలేదు. విజయం ప్రకటితమైన అనంతరం ఎన్‌గుయేమా మీడియాతో మాట్లాడుతూ.. గబాన్‌ ప్రజల గౌరవాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. గత పాలకులు ప్రజల నుంచి దోచుకున్నది అంతా తిరిగి ప్రజలకు ఇచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Brice Oligi wins Gabon presidential election Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.