📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Joe Biden: చివరి స్టేజీలో బయటపడ్డ బైడెన్ క్యాన్సర్.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటి

Author Icon By Vanipushpa
Updated: May 19, 2025 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) 82 ఏళ్ల వయసులో అత్యంత భయంకరమైన క్యాన్సర్ బారిన పడ్డారు. అది కూడా ఆయన చివరి స్టేజీ(Last Stage)లో గుర్తించారు. తాజాగా జరిపిన వైద్య పరీక్షల్లో ఆయన ప్రమాదకరమైన ప్రోస్టేట్ క్యాన్సర్(Prostate Cancer) బారిన పడినట్లు వైద్యులు ధృవీకరించారు. బైడెన్ కు క్యాన్సర్ స్టేజీ 9(గ్రేడ్ గ్రూప్ 5)గా ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. క్యాన్సర్(Cancer) ఆయన శరీరంలోని ఎముకలకు పూర్తిగా వ్యాపించిందని వైద్యులు ధృవీకరించారు. ఇది ఆందోళన కలిగించే విషయం అని అభిప్రాయపడ్డారు.
అత్యంత ప్రమాదకరమైనది
ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది క్యాన్సర్ రకాల్లో ఒకటి. అత్యంత ప్రమాదకరమైనది. ఇది మగవారిలో మాత్రమే వ్యాప్తి చెందుతుంది. స్త్రీలకు ఈ క్యాన్సర్ రాదు. మగవారిలోని ప్రోస్టేట్ గ్రంథిలో ఈ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతాయి. పురుషుల వీర్య కణాల వృద్ధికి ఈ ప్రోస్టేట్ గ్రంథి ఉపయోగపడుతుంది. పురుష సంతానోత్పత్తిలో ప్రోస్టేట్ గ్రంథి కీలకంగా ఉంటుంది.

Joe Biden: చివరి స్టేజీలో బయటపడ్డ బైడెన్ క్యాన్సర్.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటి

తరచూ మూత్రం వస్తుంది
ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడిన పురుషులకు తరచూ మూత్రం వస్తుంటుంది. రాత్రి, పగలు అని తేడా లేకుండా తరచూ మూత్రం వస్తుంది. అంతేకాక టాయిలెట్ వస్తుందన్న భావన అధికంగా ఉంటుంది. మూత్రం పోయడంలో ఇబ్బంది కరంగా ఫీల్ అవుతారు. చుక్క చుక్కలుగా మూత్రం పడుతుంది. ఈ క్యాన్సర్ బారిన పడినవాళ్లు నిమిషాల తరబడి మూత్ర విసర్జన చేస్తూనే ఉంటారు. సాధారణ పురుషుడిలా కాకుండా మూత్రం చుక్క చుక్కలుగా పడుతుంది. మూత్రం వస్తున్నట్లు ఉంటుంది. అంతేకాక మూత్రంలో రక్తం వస్తుంది. లేదా వీర్యంలో రక్తం వస్తుంది.
సంవత్సరం కంటే ఎక్కువ కాలం బతకరు
ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడిన పురుషుల్లో 95 శాతం మంది సంవత్సరం కంటే ఎక్కువ కాలం జీవించరు. మిగిలిన 5 శాతం మందిలో 90శాతం మంది 5 సంవత్సరాల వరకు జీవిస్తారు. చాలా అరుదుగా మరికొంతమంది పురుషులు ఈ క్యాన్సర్ తో 10 ఏళ్ల పాటు జీవిస్తారు. క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి ? ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడటానికి చాలా కారణాలు ఉన్నాయి. జెనెటిక్, హార్మోనల్ సమస్యలు ఉన్నవాళ్లు ఈ క్యాన్సర్ బారిన పడతారు. అలాగే వాతావరణ మార్పులు, జీవనశైలి కూడా కారణం కావొచ్చు. ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఈ క్యాన్సర్ బయట పడుతుంది. అలాగే వంశపారంపర్యంలో ఈ క్యాన్సర్ ఉన్నా.. రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది. అలాగే శృంగార పరమైన ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి బయటపడొచ్చా..? ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డ పురుషులు స్టార్టింగ్ లోనే గుర్తిస్తే ప్రమాదం నుంచి బయట పడొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

Read Also: Pakistan: పాక్ లో ఉగ్రవాదులను ఆదుకుంటున్న వారెవరు?

#telugu News Ap News in Telugu Biden's cancer Breaking News in Telugu Google News in Telugu has been diagnosed in the final stage.. Latest News in Telugu Paper Telugu News symptoms of this disease? Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.