हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Latest Telugu news: Belgium – పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామన్న బెల్జియం

Sudha
Latest Telugu news: Belgium – పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామన్న బెల్జియం

పాలస్తీనాను (Palestine) దేశంగా గుర్తింస్తామని మరో దేశం ప్రకటించింది. ఇప్పటికే ఫ్రాన్స్‌, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, మాల్టా వంటి దేశాలు ఇప్పటికే పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో బెల్జియం (Belgium) చేరింది. ఈ నెల న్యూయార్క్‌లో జరుగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాను బెల్జియం (Belgium)అధికారికంగా గుర్తింస్తుందంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి మాక్సిమ్‌ ప్రివోట్‌ వెల్లడించారు. పాలస్తీనాలో మారణహోమానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్‌పై కఠినమైన ఆంక్షలు విధిస్తామంటూ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. గాజాలో జరుగుతున్న మానవతా విషాదం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Belgium - పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామన్న బెల్జియం
Belgium – పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామన్న బెల్జియం

అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్‌ చేస్తున్న హింసను ఎదుర్కోవడానికి, ఒక జాతి విధ్వంసాన్ని నివారించాల్సిన బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్‌, హమాస్‌పై ఒత్తిడి పెంచడానికి బెల్జియం (Belgium)బలమైన నిర్ణయం తీసుకున్నది. ఇది ఇజ్రాయెల్‌ ప్రజలను శిక్షించడం కాదని, అక్కడి ప్రభుత్వం అంతర్జాతీయ, మానవతా చట్టాలను గౌరవించడంతోపాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని మార్చడానికి ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కాగా, పాలస్తీనాను గుర్తించి, ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించాలన్న తీర్మానానికి బెల్జియన్‌ ప్రతినిధుల సభ ఆమోదం ఇప్పటికే తెలిపింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సెప్టెంబర్‌ 9 నుంచి 23 వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని ఫ్రాన్స్‌, కెనడా, బ్రిటన్‌ ఇటీవలే ప్రకటించాయి.

బెల్జియం దేనికి ప్రసిద్ధి?

బెల్జియన్ సంస్కృతిలో ప్రసిద్ధ అంశాలలో గ్యాస్ట్రోనమీ (బెల్జియన్ బీర్లు, ఫ్రైస్, చాక్లెట్, వాఫ్ఫల్స్, మొదలైనవి), కామిక్ స్ట్రిప్ సంప్రదాయం (టిన్టిన్, ది స్మర్ఫ్స్, స్పిరో & ఫాంటాసియో, మార్సుపిలామి, లక్కీ ల్యూక్, మొదలైనవి), పెయింటింగ్ మరియు ఆర్కిటెక్చర్ (మోసాన్ ఆర్ట్, ఎర్లీ నెదర్లాండ్ పెయింటింగ్, ఫ్లెమిష్ రినైసాన్స్, బరోక్ పెయింటింగ్ మరియు ఆర్ట్.

బెల్జియం ప్రధాన ఆదాయం ఏమిటి?

బెల్జియం స్వేచ్ఛా-సంస్థ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది, స్థూల దేశీయ ఉత్పత్తి (GDP)లో ఎక్కువ భాగం సేవా రంగం ద్వారా ఉత్పత్తి అవుతుంది.

బెల్జియం ఏ రకమైన ఆర్థిక వ్యవస్థ?

బెల్జియం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది, దీనిలో ప్రైవేట్-సంస్థ వ్యవస్థ, కేంద్రీకృత ఆర్థిక ప్రణాళిక మరియు ప్రభుత్వ నియంత్రణతో కలిపి ఉంటుంది. బెల్జియం యూరోపియన్ యూనియన్ (EU)లో సభ్యుడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/telugu-news-health-trumps-lustiest-video-is-causing-a-stir/international/539787/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్–ఇజ్రాయెల్ కీలక ఒప్పందాలు, AI నుంచి రక్షణ వరకూ!

భారత్–ఇజ్రాయెల్ కీలక ఒప్పందాలు, AI నుంచి రక్షణ వరకూ!

పాక్-అఫ్గాన్ బార్డర్లో యుద్ధ వాతావరణం

పాక్-అఫ్గాన్ బార్డర్లో యుద్ధ వాతావరణం

భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు

భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు

ఎప్స్టీన్ ఫైల్స్లో స్టీఫెన్ హాకింగ్ ఫోటోపై క్లారిటీ

ఎప్స్టీన్ ఫైల్స్లో స్టీఫెన్ హాకింగ్ ఫోటోపై క్లారిటీ

సైనికుల మృతదేహాలను ఇచ్చిపుచ్చుకున్న రష్యా, ఉక్రెయిన్

సైనికుల మృతదేహాలను ఇచ్చిపుచ్చుకున్న రష్యా, ఉక్రెయిన్

మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్స్

మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్స్

యాద్ వాషెంను సందర్శించిన మోడీ ..హోలోకాస్ట్ బాధితులకు నివాళి

యాద్ వాషెంను సందర్శించిన మోడీ ..హోలోకాస్ట్ బాధితులకు నివాళి

వీధుల్లో భారీ కొండ‌చిలువ‌..షాకైన స్థానికులు

వీధుల్లో భారీ కొండ‌చిలువ‌..షాకైన స్థానికులు

దేశాన్ని విడిచి వెళ్లిపోతున్న అమెరికన్లు..

దేశాన్ని విడిచి వెళ్లిపోతున్న అమెరికన్లు..

బెదిరిస్తే దక్షిణ కొరియాను నాశనం చేస్తాము: కిమ్ జోంగ్ ఉన్

బెదిరిస్తే దక్షిణ కొరియాను నాశనం చేస్తాము: కిమ్ జోంగ్ ఉన్

హింసాత్మక నేరాలతో భారతదేశానికి సంబంధం లేదు: కెనడా

హింసాత్మక నేరాలతో భారతదేశానికి సంబంధం లేదు: కెనడా

ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఆరు దేశాల కూటమిపై పాకిస్థాన్ అభ్యంతరం

ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఆరు దేశాల కూటమిపై పాకిస్థాన్ అభ్యంతరం

📢 For Advertisement Booking: 98481 12870