📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

china: చైనా ఆర్మీలో కీలక జనరల్‌ హి వైడాంగ్ అరెస్ట్‌: కారణాలు

Author Icon By Vanipushpa
Updated: March 18, 2025 • 3:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనా సైన్యంలో కీలకమైన మరో జనరల్ ను అరెస్టు చేసినట్లు సమాచారం. సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ హి వైడాంగ్‌ సెక్రటరీ సైనిక సమాచారం లీక్ చేశారనే ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వైడాంగ్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఫుజియాన్ లో విధులు నిర్వహిస్తున్న పలువురు జనరల్స్ ను కూడా అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన హి వైడాంగ్ అరెస్టు వార్త ప్రస్తుతం చైనాలో సంచలనంగా మారింది. అయితే, గతంలో చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ ఫూ అదృశ్యమ య్యారు, తదనంతరం రక్షణ మంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారులను భారీ ఎత్తున అరెస్టు చేసినట్లు సమాచారం.

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆందోళన

ఇటీవలి కాలంలో, చైనా, పాకిస్థాన్ మధ్య సన్నిహిత సంబంధాలు భారత్‌కు ముప్పుగా మారుతున్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు. చైనాలో తయారైన సైనిక ఉత్పత్తులను పాకిస్థాన్ వినియోగిస్తోందని, ఈ రెండు దేశాల కుట్రపూరిత సంబంధాలను భారత్ అంగీకరించాల్సి ఉందని ఆయన సూచించారు. అంతేకాకుండా, చైనా-పాక్ సంబంధాలపై భారత ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు దేశ భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, చైనాలో ఉన్నతాధికారుల అరెస్టులు, అదృశ్యాలు ఆ దేశ రాజకీయ, సైనిక వ్యవస్థలో మార్పులను సూచిస్తున్నాయి.

#telugu News Ap News in Telugu Arrest of key general Breaking News in Telugu china Chinese army He Weidong Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.