हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Today News : America – మోదీ వల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: అమెరికా

Shravan
Today News : America – మోదీ వల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: అమెరికా

America : రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ అనేది మోదీ యుద్ధమే’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు పీటర్ నవారో (Peter Navarro) వ్యాఖ్యానించారు. రష్యా ముడి చమురును భారత్ కొంటున్నందు వల్లే మాస్కో నేటికీ ఉక్రెయిన్ తో యుద్ధాన్ని కొనసాగిస్తున్నదని ఆయన అన్నారు. ఈ యుద్ధం వల్ల అమెరికా ప్రజలపైనా భారం పెరిగిందన్నారు పీటర్. రష్యా-ఉక్రెయిన్ శాంతిమార్గంలో కనీసం కొంతభాగం న్యూఢిల్లీ మీదుగా వెళ్తుందని పీటర్నవారో పేర్కొన్నారు. రష్యా నుంచి చమురును కొనడం ఆపేస్తే, అమెరికా విధించిన అదనపు సుంకాలపై 25 శాతం తగ్గింపును భారత్ పొందొచ్చని సూచించారు. రష్యా యుద్ధోన్మాదానికి సహకరించడాన్ని భారత్ ఆపాలన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆహంభావంతో స్పందిస్తున్న భారత్

భారత్ అనేది పరిపక్వత కలిగిన ప్రజాస్వామిక దేశం. మోదీ ఒక గొప్ప నేత. పరిపక్వత కలిగిన నేతలు భారత్ను నడుపుతున్నారు. కానీ ప్రస్తుతం భారత్ తీసుకున్న వైఖరి నన్ను అయోమయానికి గురి చేస్తోంది. అమెరికా విధించిన సుంకాలపై భారతీయులు అహంభావంతో స్పందిస్తున్నారు. సుంకాలు ఎందుకు విధిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ దేశానికి సార్వభౌమత్వం ఉందని, నచ్చిన చోటు నుంచే ఆయిల్ కొంటామని భారతీయులు వాదిస్తున్నారు. ఇండియా తీసుకున్న ఈ వైఖరి వల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (War) ఆగడం లేదు. భారత్ నుంచి రష్యాకు సరిపడా చమువు ఆదాయం అందుతోంది. ఇక ఇదే సమయంలో ఉక్రెయిన్ ను ఆదుకుంటున్నందుకు ఆమెరికా ప్రజలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. ఈ విషయాన్ని భారతీయులు గ్రహించాలి’ అని ట్రంప్ సలహాదారుడు పీటర్ నవారో పేర్కొన్నారు.

America - మోదీ వల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: అమెరికా
America – మోదీ వల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: అమెరికా

ఉక్రెయిన్ కు సాయం చేస్తున్న అమెరికా

ఉక్రెయిన్ తో రష్యా మూడేళ్లుగా యుద్ధం చేస్తూనే ఉంది. రష్యాకు భారత్ ఆర్థిక మద్దతును అందిస్తోంది. దీంతో ఉక్రెయిన్ వచ్చి అమెరికా, ఐరోపా దేశాల దగ్గర పదేపదే ఆర్థికసాయాన్ని కోరుతోంది. అమెరికా, ఐరోపా దేశాలు తమ ప్రజల నుంచి లభించిన విలువైన పన్ను ఆదాయాలను ఉక్రెయిన్ కు ఇస్తున్నాయి. దీంతో ట్రంప్ భారత్ను నిందిస్తున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు తగ్గించాలని లేకపోతే 25 శాతం నుంచి 50 శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించడమే కాదు అన్నట్లుగానే గత రెండు రోజుల క్రితం 50శాతం టారిఫ్ను విధించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/rains-heavy-rains-in-telangana-district-wise-weather-warnings/telangana/537212/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

ఐటీ కంపెనీ షేర్లకు ఆంత్రోపిక్ ఏఐ గండం!

ఐటీ కంపెనీ షేర్లకు ఆంత్రోపిక్ ఏఐ గండం!

యూరప్ మార్కెట్‌లో తెలంగాణ బియ్యానికి భారీ డిమాండ్

యూరప్ మార్కెట్‌లో తెలంగాణ బియ్యానికి భారీ డిమాండ్

చంద్రుడిపై నగరం నిర్మిస్తా: ఎలాన్ మస్క్

చంద్రుడిపై నగరం నిర్మిస్తా: ఎలాన్ మస్క్

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ పై రష్యా దర్యాప్తు

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ పై రష్యా దర్యాప్తు

తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

2026 ప్రారంభం నుండి 606 మంది వలసదారులు మరణించారు: UN

2026 ప్రారంభం నుండి 606 మంది వలసదారులు మరణించారు: UN

ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స: ఆసుపత్రి

ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స: ఆసుపత్రి

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!
4:48

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870