हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Adriyan: జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌ కాంస్యం కొట్టిన అద్రియన్‌

Anusha
Adriyan: జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌ కాంస్యం కొట్టిన అద్రియన్‌

శుక్రవారం జరిగిన పురుషుల 50మీటర్ల రైఫిల్‌త్రీ పొజిషన్‌ ఫైనల్లో యువ షూటర్‌ అద్రియన్‌ కర్మాకర్‌ కాంస్య పతకంతో మెరిశాడు.ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌(ISSF Junior Shooting World Cup)లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. 

Adriyan: జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌ కాంస్యం కొట్టిన అద్రియన్‌
Adriyan: జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌ కాంస్యం కొట్టిన అద్రియన్‌

కైవసం

హోరాహోరీగా సాగిన ఫైనల్లో కర్మాకర్‌ 446.6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. రోమెన్‌ ఔఫ్రీ, జెన్స్‌ ఒస్టీ వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.ఈ అరంగేట్రం టోర్నీలో ఇప్పటికే 50మీటర్ల రైఫిల్‌ ఈవెంట్‌లో కర్మాకర్‌(Adrian Karmakar) రజతం సాధించిన సంగతి తెలిసిందే.తన పదునైన లక్ష్య సాధనతో, కూల్‌గా ప్రదర్శించిన అద్రియన్‌ ప్రపంచ స్థాయి షూటింగ్‌ వేదికపై మరోసారి భారత కీర్తిని పెంచాడు. ఫైనల్లో అత్యంత హోరాహోరీ పోటీ నెలకొన్నా, ఒత్తిడికి లోనవకుండా ఆటను సాగిస్తూ విశేషంగా రాణించాడు. మొత్తం స్కోరులో అద్రియన్‌ మంచి ఆటను చూపించడంతో, మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

Read Also: Srikanth: మ‌లేషియా మాస్ట‌ర్స్ ఫైనల్స్ లోకి ప్రవేశించిన శ్రీకాంత్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870