हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Crypto Exchange Apps: 17 క్రిప్టో కరెన్సీ యాప్ లుతొలగింపు..

Anusha
Crypto Exchange Apps: 17 క్రిప్టో కరెన్సీ యాప్ లుతొలగింపు..

క్రిప్టోకరెన్సీ మరోసారి వార్తల్లోకెక్కింది. గూగుల్ , ఆపిల్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు అనుమానాస్పదమైన క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్‌లను తమ స్టోర్ల నుండి తొలగిస్తున్నాయి. ఇటీవల గూగుల్ ప్లే స్టోర్ 17 క్రిప్టో ట్రేడింగ్ యాప్‌లను తొలగించింది. దక్షిణ కొరియా ఆర్థిక సేవల కమిషన్ (ఎఫ్ ఎస్ సి ) వెల్లడించిన వివరాల ప్రకారం, కొన్ని క్రిప్టో యాప్‌లు చట్టపరమైన లైసెన్స్ లేకుండా పనిచేస్తున్నాయి, దీని వల్ల పెట్టుబడిదారులకు ఆర్థిక నష్టాలు, భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయి.

నిషేధించబడిన క్రిప్టో యాప్‌లు

తాజాగా గూగుల్ , ఆపిల్ తమ యాప్ స్టోర్లలో నుండి తొలగించిన కొన్ని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్‌లు: తాజాగా గూగుల్ , ఆపిల్ తమ యాప్ స్టోర్లలో నుండి తొలగించిన కొన్ని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్‌లు:కుకాయిన్ , ఎంఇ ఎక్స్ సి ,ఫేమిక్స్,బిట్ ట్రూ ,బిట్ గ్లోబల్ , ,కాయిన్ ఎక్స్ .ఇవి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా పనిచేస్తున్నట్లు ఎఫ్ఎస్ సి గుర్తించింది. ఈ యాప్‌లను ఉపయోగించిన అనేక మంది పెట్టుబడిదారులు భారీగా నష్టపోయినట్లు సమాచారం.

మనీలాండరింగ్ భయం

ఈ క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్‌లు వినియోగదారుల వ్యక్తిగత డేటాను సురక్షితంగా ఉంచడంలో విఫలమయ్యాయి.డేటా లీక్‌లు జరిగే అవకాశం ఉందని ఎఫ్ఎస్ సిహెచ్చరించింది.పెట్టుబడులను దుర్వినియోగం చేసే అవకాశాలు పెరిగాయి.క్రిప్టో లావాదేవీల ద్వారా మనీలాండరింగ్ జరుగుతున్నట్లు ఎఫ్ఎస్ సి గుర్తించింది.దీంతో దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

1

ఆపిల్ కూడా చర్యలు

ఆపిల్ అప్ స్టోర్ నుంచి ఈ నిషేధిత యాప్‌లను తొలగించేందుకు సిద్ధమైంది.దక్షిణ కొరియా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ ఐ యూ ), కొరియా కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ కమిషన్ ఈ యాప్‌లపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

భారీ జరిమానా

చట్టవ్యతిరేకంగా క్రిప్టో వ్యాపారం నిర్వహించే వారికి దక్షిణ కొరియా ప్రభుత్వం 50 మిలియన్ కొరియన్ వోన్ (రూ. 29 లక్షలు) జరిమానా విధించనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.ఈ చర్యలు ఇతర దేశాలకు కూడా ప్రేరణగా మారవచ్చు.

భారతదేశంలో కూడా

భారతదేశంలో కూడా క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్‌లపై నిఘా పెంచి, కొన్ని యాప్‌లను నిషేధించింది.భారతదేశంలో నిషేధించబడిన క్రిప్టో యాప్‌లు,బినాన్స్,కుకాయిన్,హుఓబి,క్రాకెన్,గేట్.ఇఓ,బిటిస్టంప్,ఎంఇ ఎక్స్ సి గ్లోబల్,బిట్టర్స్,బిటిఫిన్స్,ఈ క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్‌లు లైసెన్స్ లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించిన తర్వాత, భారత ప్రభుత్వం ఇవి గూగుల్ ప్లే స్టోర్ , ఆపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో లేకుండా చేసింది.క్రిప్టో యాప్‌లు ఉపయోగిస్తున్న వారంతా జాగ్రత్త!గూగుల్ , ఆపిల్ అనుమానాస్పదమైన క్రిప్టో ట్రేడింగ్ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.చట్టపరమైన అనుమతులు లేని యాప్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టడం రిస్క్.భద్రతా సమస్యలు, డేటా లీక్‌లు, మనీలాండరింగ్ భయాలు పెరుగుతున్నాయి.కాబట్టి, క్రిప్టోలో పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా పరిశీలించాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సవరించాలని ప్రభుత్వం యోచన

అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సవరించాలని ప్రభుత్వం యోచన

లండన్‌లో అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి

లండన్‌లో అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

థాయ్‌లాండ్‌లో 72 పులుల మృతి

థాయ్‌లాండ్‌లో 72 పులుల మృతి

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

రష్యన్ అమ్మాయిలతో సంబంధాలపై బిల్‌గేట్స్ క్లారిటీ

రష్యన్ అమ్మాయిలతో సంబంధాలపై బిల్‌గేట్స్ క్లారిటీ

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

భార్య ప్రాణాల‌తో పోరాడుతుంటే.. సిగ్గులేకుండా వీడియో తీస్తావా?

భార్య ప్రాణాల‌తో పోరాడుతుంటే.. సిగ్గులేకుండా వీడియో తీస్తావా?

హాకీ గోల్‌కీప‌ర్‌ కొన్నార్ హెల్లిబక్‌కు ‘మెడల్ ఆఫ్ ఫ్రీడం’

హాకీ గోల్‌కీప‌ర్‌ కొన్నార్ హెల్లిబక్‌కు ‘మెడల్ ఆఫ్ ఫ్రీడం’

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

📢 For Advertisement Booking: 98481 12870