हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

హ‌మ‌స్ కమాండ‌ర్ స‌బాను హ‌త‌మార్చిన ఇజ్రాయెల్

Vanipushpa
హ‌మ‌స్ కమాండ‌ర్ స‌బాను హ‌త‌మార్చిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ – హ‌మాస్ మ‌ధ్య యుద్ధం జరుగుతూనే వుంది. ఈ రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా అక్టోబ‌ర్ 7 నాటి దాడుల కీల‌క సూత్ర‌ధారి అబ్ద‌ల్ హ‌దీ స‌బాను హ‌త‌మార్చిన‌ట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్ర‌క‌టించింది. ఖాన్ యూనిస్‌లోని మాన‌వ‌తా సాయం పొందుతున్న అబ్ద‌ల్ హ‌దీ.. ఇటీవ‌ల జ‌రిపిన డ్రోన్ దాడుల్లో మృతి చెందిన‌ట్లు తెలిపింది. అబ్ద‌ల్ అనేక ఉగ్ర‌వాద దాడుల‌కు నాయ‌క‌త్వం వ‌హించారని, అక్టోబ‌ర్ 7 నాటి దాడుల‌కు కార‌కులైన వారిని తుద ముట్టించేందుకు త‌మ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంద‌ని ఇజ్రాయెల్ సైన్యం స్ప‌ష్టం చేసింది.

ధ్రువీక‌రించిన ఇజ్రాయెల్
గ‌తేడాది జ‌న‌వ‌రిలో హ‌మాస్ నాయ‌కుడు స‌లేహ్ అరౌరీని తామే హ‌త‌మార్చామ‌ని ఇజ్రాయెల్ ధ్రువీక‌రించింది. లెబ‌నాన్‌పై జ‌రిగిన దాడుల్లో హ‌మాస్ డిప్యూటీ పొలిటిక‌ల్ హెడ్, మిలిటెంట్ వింగ్ వ్య‌వ‌స్థాప‌కులు అరౌరీతో స‌హా మ‌రో ఐదుగురు హ‌త‌మ‌య్యారు. 2023 అక్టోబ‌ర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి పాల్ప‌డ‌డంతో సుమారు 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని బంధించి గాజాకి తీసుకెళ్లింది. ఇంకా 97 మంది హ‌మాస్ చెర‌లోనే ఉన్నారు. ప‌లు ఘ‌ట‌న‌ల్లో మ‌రికొంద‌రు ప్రాణాలు కోల్పోయారు. హ‌మాస్ దాడికి ప్ర‌తీకారంగా ఇజ్రాయెల్ జ‌రిపిన దాడుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 45,541 మంది మృతి చెందారు. 1,08,338 మందికి గాయాల‌య్యాయ‌ని పాల‌స్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman
1:08

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

📢 For Advertisement Booking: 98481 12870