हिन्दी | Epaper
అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

భారత్‌పై ట్రంప్ ప్రభావం ఎంత?

Vanipushpa
భారత్‌పై ట్రంప్ ప్రభావం ఎంత?

ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఆ దేశ విధానాలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రపంచ స్థాయిలో చాలా విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇవి ఆర్థిక విధానాల నుంచి దౌత్యపరమైన నిర్ణయాల వరకు ఉంటాయి. నేడు డోనల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈసారి జేడీ వాన్స్ ఆయనతో పాటు ఉపాధ్యక్షుడిగా ఉండనున్నారు.
ట్రంప్ మొదటి టర్మ్‌తో పోలిస్తే రెండో టర్మ్ వచ్చేసరికి ప్రపంచం చాలా మారిపోయింది. ఆయనకు కొత్త సవాళ్లు పుట్టుకొచ్చాయి. అటువంటి పరిస్థితిలో ట్రంప్ హయాంలో ఎలాంటి మార్పులు జరగవచ్చు?
అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై భారత్ మరింత పన్ను చెల్లించాల్సి ఉంటుందా? అమెరికా, చైనాల మధ్య సంబంధాలలో ఎలాంటి మార్పులు రావొచ్చు? ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పశ్చిమాసియాలో ఎంతవరకు శాశ్వత శాంతిని తెస్తుంది? రష్యా-యుక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందా? వాతావరణ మార్పులపై అమెరికా వైఖరి ఎలా ఉంటుంది?

భారత్‌పై సుంకాలు విధిస్తారా?
డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం “అమెరికా ఫస్ట్” విధానాన్ని నొక్కిచెప్పడంతో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలలో కొద్దిగా మార్పులు రావొచ్చు. ఈ పరిస్థితులను భారత్‌ దౌత్యపరంగా ఎలా ఎదుర్కొంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. అమెరికాతో సంబంధాల విషయంలో మోదీ ప్రభుత్వం ఈసారి ఎలాంటి వ్యూహాత్మక విధానాన్ని అవలంబిస్తుంది? అది భారత్‌కే కాకుండా అమెరికాకూ ఎలా ప్రయోజనకరంగా మారుతుందనేది చూడాలి.

దక్షిణాసియాలో భారత్, పాకిస్తాన్, అప్గానిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 194 కోట్ల మంది నివసిస్తున్నారని ప్రపంచ బ్యాంకు అంచనా. దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్. గత కొన్నేళ్లలో దక్షిణాసియాలో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. మరి, ట్రంప్ రెండవ టర్మ్‌లో భారత స్థానం అలాగే ఉంటుందా? వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

వెనిజువెలా వెనుక అసలు కథ ఏంటి? అమెరికాపై CPI(ML) తీవ్ర ఆరోపణలు

వెనిజువెలా వెనుక అసలు కథ ఏంటి? అమెరికాపై CPI(ML) తీవ్ర ఆరోపణలు

ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

ఇరాన్ నిరసనలకు ట్రంప్ మద్దతు.. అణిచివేస్తే తీవ్ర పరిణామాలు
0:33

ఇరాన్ నిరసనలకు ట్రంప్ మద్దతు.. అణిచివేస్తే తీవ్ర పరిణామాలు

అమెరికా బెదిరింపులు, దాడి చేస్తే ముందే కాల్పులు – డెన్మార్క్ హెచ్చరిక

అమెరికా బెదిరింపులు, దాడి చేస్తే ముందే కాల్పులు – డెన్మార్క్ హెచ్చరిక

దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత

దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత

Aleppoలో కర్ఫ్యూ, సిరియా సైన్యం SDF మధ్య తీవ్ర ఘర్షణలు

Aleppoలో కర్ఫ్యూ, సిరియా సైన్యం SDF మధ్య తీవ్ర ఘర్షణలు

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి , పట్టాయలో కలకలం

థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి , పట్టాయలో కలకలం

అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

📢 For Advertisement Booking: 98481 12870