हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

IND vs ENG : రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలన్న మైఖేల్ క్లార్క్

Anusha
IND vs ENG : రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలన్న మైఖేల్ క్లార్క్

భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్‌ను జులై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ఆడనుంది.తొలి టెస్టులో ఇంగ్లాండ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉండగా భారత జట్టు బౌలింగ్ నిరాశాజనకంగా ఉంది. రెండో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడే విషయంపై సందేహాలు నెలకొనడంతో ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ (Michael Clarke) బుమ్రా పేరు చెప్పకుండా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేరును ప్రస్తావించారు. రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని అందుకు గల కారణానని కూడా ఆయన వివరించారు.భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ రెండో టెస్టుకు సంబంధించి మైఖేల్ క్లార్క్ “బియాండ్ 23” పాడ్‌కాస్ట్‌లో టీమిండియా ప్లేయింగ్ 11లో కుల్దీప్ యాదవ్‌ను చేర్చాలని సూచించారు.

అతను తెలివైన వికెట్ తీసే బౌలర్

ఇంగ్లాండ్‌లో 20 వికెట్లు తీస్తేనే గెలవగలరని ఆయన అన్నారు. తన అభిప్రాయం ప్రకారం కుల్దీప్ యాదవ్ వికెట్ టేకింగ్ బౌలర్ అని అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటే శుభ్‌మన్ గిల్ టీమ్‌కు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.మైఖేల్ క్లార్క్ మాట్లాడుతూ, “ఏ ఒక్క బౌలర్‌నూ నిందించను, కానీ టీమిండియా తప్పనిసరిగా కుల్దీప్ యాదవ్‌ (Kuldeep Yadav) ను ఆడించాలి. అతను తెలివైన వికెట్ తీసే బౌలర్, అతను లేకపోవడం వల్ల రెండో టెస్టులో అంత తేడా కనిపించింది.ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం పిచ్ కొద్దిగా టర్న్ అవుతుంది, కాబట్టి కుల్దీప్ యాదవ్ ప్రమాదకరంగా మారగలడు. కుల్దీప్ ఫామ్‌లో ఉంటే ఇండియాకు గెలవడం సులభం అవుతుంది. ప్లేయింగ్ 11లో అతను ఉండటం నిర్ణయాత్మకంగా మారవచ్చు.” అని క్లార్క్ అన్నారు.

IND vs ENG : రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలన్న మైఖేల్ క్లార్క్
IND vs ENG

బుమ్రా స్థానంలో ప్లేయింగ్ 11లో చేరే అవకాశం

ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మెన్ నిక్ నైట్ కూడా శుభమన్ గిల్ రెండో టెస్టు ప్లేయింగ్ 11లో కుల్దీప్ యాదవ్‌ను చేర్చాలని భావిస్తున్నారు. అదే పాడ్‌కాస్ట్‌ (Podcast) లో, ఇంగ్లాండ్ దూకుడు వైఖరిని అవలంబిస్తుందని, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వైవిధ్యంతో వారికి కష్టాలు ఎదురవుతాయని ఆయన అన్నారు.జస్ప్రీత్ బుమ్రా ఆడే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే అతను రెండో టెస్ట్ ఆడకపోతే కుల్దీప్ యాదవ్, బుమ్రా స్థానంలో ప్లేయింగ్ 11లో చేరే అవకాశం ఉంది. కానీ బుమ్రా ఆడితే శార్దూల్ ఠాకూర్‌ను తప్పించే అవకాశం ఉంది. కుల్దీప్ గతంలో 2018లో ఇంగ్లాండ్‌లో ఒకే టెస్ట్ ఆడాడు. అందులో 9 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.

Read Also: Mohammed Siraj : నెట్స్ లో సిరాజ్ కు తమాషా అనుభవం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక

మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక

ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

ఇరాన్‌పై మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
0:05

ఇరాన్‌పై మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

కుమార్తె జూ ఏతో కలిసి సైనిక కవాతులో పాల్గొన్న కిమ్

కుమార్తె జూ ఏతో కలిసి సైనిక కవాతులో పాల్గొన్న కిమ్

పాక్-అఫ్గాన్ మధ్య అసలు గొడవేంటి?

పాక్-అఫ్గాన్ మధ్య అసలు గొడవేంటి?

ఇరాన్ అణు చర్చలపై “సంతోషంగా లేను”: ట్రంప్

ఇరాన్ అణు చర్చలపై “సంతోషంగా లేను”: ట్రంప్

‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాపై కీలక ఒప్పందం

‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాపై కీలక ఒప్పందం

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆందోళన

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆందోళన

మృతుల సంఖ్యపై పాకిస్థాన్‌ చెబుతున్న లెక్కలు నిజమేనా!

మృతుల సంఖ్యపై పాకిస్థాన్‌ చెబుతున్న లెక్కలు నిజమేనా!

పాక్-అఫ్గన్ యుద్ధంలో జోక్యం చేసుకోనన్న ట్రంప్

పాక్-అఫ్గన్ యుద్ధంలో జోక్యం చేసుకోనన్న ట్రంప్

📢 For Advertisement Booking: 98481 12870