విజయవాడ : ఆ దాయపన్ను విభాగం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పిన్సిపాల్ చీఫ్ కమీషనర్గా మోరంపూడి అనిల్ కుమార్ (Anil kumar) మంగళవారం హైదరాబాద్లో భాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన అనిల్కుమార్ స్వస్థలం ఏలూరు సమీపం లోని లింగపాలెం. వ్యవసాయ కుటుం బానికి చెందిన సత్యన్నారాయణ, కమల కుమారి దంపతులకు జన్మించిన ఆయన వివిధ హోదాల్లో విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, బెంగుళూరు, ముంబయిలలో పనిచేశారు.
ప్రస్తుతం కేరళ, లక్షద్వీప్ ల ప్రిన్సిపల్ చీప్ కమీషనర్ గా పనిచేస్తు న్నారు. 2016లో సురేష్బాబ్బు తర్వాత ఏపీ, తెలంగాణ రీజియన్ కు ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ గా పనిచేస్తు న్నారు. 2016లో సురేష్ బాబు తర్వాత ఏపీ, తెలంగాణ రీజియన్ కు ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్గా తెలుగు వ్యక్తి భాధ్యతలు చేపట్టారు. దేశంలో అధిక ఆదాయం వచ్చే వాటిలో ఒకటైన ఆంధ్ర, తెలంగాణ రీజియన్ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ గా భాధ్యతలు చేపట్టడం సంతోషంగా వెల్లడించారు.

Read Hindi News : hindi.vaartha.com
Read also : Pawan Kalyan : గిరిజన కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేసిన పవన్ కల్యాణ్