Inauguration: సింగరేణి నర్సింగ్ కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవం..

Inauguration: సింగరేణి నర్సింగ్ కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవం..

అత్యధినితమైన లైబ్రరీ , విశాలమైన కాన్ఫరెన్స్ హాల్…

Advertisements

దాదాపు 100 ఏళ్ల చరిత్ర గల సింగరేణి నర్సింగ్ కళాశాల లో దాదాపు మూడు కోట్ల తో నిర్మించిన నూతన కళాశాల భవనాన్ని సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సోమవారం ప్రారంభించారు.1942 సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ కళాశాల నుండి దాదాపు ఇప్పటివరకు 500 మందికి పైగా విద్యార్థుల గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు సింగరేణి సంస్థలో ఉద్యోగం సాధించారు దాదాపు 200 మందికి పైగా విదేశాలలో నర్సింగ్ సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రారంభ దినాల్లో 8 మంది విద్యార్థులు తో రెండు తరగతి గదులతో ప్రారంభించిన కళాశాల నేడు సుశాలమైన ప్రాంగణంలో నూతన కళాశాల భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషమని అన్నారు . ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు నర్సింగ్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts
గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్
ts group2

తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ (TSPSC) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ విడుదల Read more

Minister Sridhar Babu : రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు : మంత్రి శ్రీధర్ బాబు
There are 2 lakh AI engineers in the state.. Minister Sridhar Babu

Minister Sridhar Babu : కాన్సూలేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఐటీ, పరిశ్రమల Read more

అమృత మీడియా ముందుకు ఎందుకు రాలేదంటే.
అమృత మీడియా ముందుకు ఎందుకు రాలేదంటే.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై ప్రణయ్ భార్య అమృత హర్షం Read more

Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు – హైకోర్టును ఆశ్రయించిన ప్రభాకర్ రావు!
Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు – హైకోర్టును ఆశ్రయించిన ప్రభాకర్ రావు!

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టి. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×