మార్చి నుంచి కొత్త పాస్‌పోర్ట్‌ రూల్స్ అమలు

మార్చి నుంచి కొత్త పాస్‌పోర్ట్‌ రూల్స్ అమలు

కొత్త పాస్‌పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే ఈ విషయం గురించి తెలుసుకోండి. మార్చి నుండి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. పాస్‌పోర్ట్ పొందడానికి మీ దగ్గర ఈ డాకుమెంట్స్ ఉండాల్సిందే. ఈ కొత్త రూల్స్ ఏంటి ? పాస్‌పోర్ట్ కోసం అప్లయ్ చేసుకోవడానికి ఏ డాకుమెంట్స్ అవసరమో మరిన్ని వివరాలు మీకోసం… భారతదేశంలో విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్ ఒక ముఖ్యమైన డాకుమెంట్స్. ఇది లేకుండా, మీరు వీసా కోసం అప్లయ్ చేసుకోలేరు.
సెక్షన్ 24లోని నిబంధనల ప్రకారం..
విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఫిబ్రవరి 24వ తేదీన అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. 1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 24లోని నిబంధనల ప్రకారం పాస్‌పోర్ట్ నియమాలను సవరించినట్లు సమాచారం. భారతదేశంలో పాస్‌పోర్ట్ పొందడానికి నియమాలను సవరించారు. 1 అక్టోబర్ 2023 తరువాత జన్మించిన వారికి పాస్‌పోర్ట్ అప్లయ్ చేసేటప్పుడు బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది.

Advertisements
మార్చి నుంచి కొత్త పాస్‌పోర్ట్‌ రూల్స్ అమలు


80వ స్థానంలో భారత పాస్‌పోర్ట్
భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది, అమెరికాతో సహా అనేక దేశాలలో భారతీయులు కీలక పదవులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం, భారత పాస్‌పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 80వ స్థానంలో ఉంది. భారతదేశం ఇప్పుడు పాస్‌పోర్ట్ నిబంధనలకు కొన్ని సవరణలు చేసింది. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి
బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ పొందాలి? మునిసిపాలిటీ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ లేదా జనన మరణ నమోదు చట్టం, 1969 కింద పరిగణనలోకి తీసుకోబడుతుంది. అక్టోబర్ 1, 2023 తర్వాత జన్మించిన వారిలో చాలా మందికి బర్త్ సర్టిఫికెట్ఉంది. పాస్‌పోర్ట్ పొందడానికి, మీరు మున్సిపల్ జనన లేదా మరణ రిజిస్ట్రేషన్ అధికారుల నుండి ఒక లేఖను పొందవలసి ఉంటుంది.

Related Posts
Nepal: నేపాల్‌లో వివాహ వయసు 18కి తగ్గింపు !
Marriage age lowered to 18 in Nepal!

Nepal: నేపాల్‌ ప్రభుత్వం వివాహానికి కనీస అర్హత వయసును 20 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. బాల్య వివాహాలకు విధించే జరిమానానూ తగ్గించాలని Read more

Telangana : 400 ఎకరాల భూమిపై హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana 400 ఎకరాల భూమిపై హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. వట ఫౌండేషన్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయు) విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన Read more

AmitShah: నక్సలిజాన్ని 2026 నాటికి పూర్తిగా అంతం చేస్తాం : అమిత్‌ షా
నక్సలిజాన్ని 2026 నాటికి పూర్తిగా అంతం చేస్తాం : అమిత్‌ షా

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల నక్సలిజాన్ని 2026 నాటికి దేశంలో పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో నక్సల్స్‌ ప్రభావిత Read more

Producer Mullapudi : నిర్మాత ముళ్లపూడి కన్నుమూత
Mullapudi Brahmanandam dies

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం (68) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన Read more

×