हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

ILaiyaraaja: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ చేసిన ఇళయరాజా

Anusha
ILaiyaraaja: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ చేసిన ఇళయరాజా

తమిళ హీరో అజిత్, డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో త్రిష హీరోయిన్‌ కాగా అర్జున్ దాస్, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తమిళంలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అజిత్ యాక్షన్, అధిక్ రవిచంద్రన్ టేకింగ్‌కి జనాలు ఫిదా అయిపోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.సంగీత దర్శకుడు ఇళయరాజా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించడం కోలీవుడ్, టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో తన పాటలను అనుమతి తీసుకోకుండా వాడుకున్నందుకు రూ.5కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసుల్లో ఇళయరాజా డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇవ్వని పక్షంలో ఈ సినిమాలో తన పాటలను తొలగించడంతో పాటు నిర్మాతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన నోటీసులపై ఏడు రోజుల్లోగా స్పందించకపోతే లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోషల్‌మీడియా

‘నట్టుపుర పట్టు’ లోని “ఓథా రూబైయుమ్ తారేయిన్”, ‘విక్రమ్’ లోని “ఎన్ జోడి మంజల్ కురివి”, ‘సకల కళా వల్లవన్’ లోని “ఇలమై ఇధో ఇధో” వంటి పాటలను ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఇవన్నీ ఇళయరాజా స్వరపరిచిన పాటలే. అనుమతి లేకుండా తన పాటలను వాడుకున్నందుకు ఆగ్రహించిన ఆయన నిర్మాతలకు గట్టి షాకిచ్చారు. ఇళయరాజా గతేడాది మలయాళంలో వచ్చిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ నిర్మాతలకి కూడా ఇలాగే లీగల్ నోటీసులు పంపారు.

 ILaiyaraaja: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ చేసిన ఇళయరాజా

ఇళయరాజా షాక్

మరోవైపు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ ఇతర భాషల్లో నిరాశ పరిచినా తమిళంలో మాత్రం దూసుకుపోతోంది. తొలి వారంలోనే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అజిత్‌కి మంచి హిట్ అందించింది. ఇలా విజయోత్సాహంలో ఉన్న నిర్మాతలకు ఇళయరాజా షాక్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ నోటీసులకు మైత్రీ మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read Also: Bollywood : బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్..ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

349 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

349 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి

మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం
0:9

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

📢 For Advertisement Booking: 98481 12870