हिन्दी | Epaper
హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు

Hyderabad Rains : హైదరాబాద్‌‍లో కార్ల షోరూంలోకి నీళ్లు వచ్చి చిక్కుకుపోయిన సిబ్బంది!

Divya Vani M
Hyderabad Rains : హైదరాబాద్‌‍లో కార్ల షోరూంలోకి నీళ్లు వచ్చి చిక్కుకుపోయిన సిబ్బంది!

హైదరాబాద్ (Hyderabad Rains) నగరాన్ని బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షం అనేక ప్రాంతాల్లో జనజీవితాన్ని పూర్తిగా అతలాకుతలం చేసింది. ముఖ్యంగా ఉప్పల్, హబ్సిగూడ, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం తాళలేని విధంగా కురిసింది. వీధులన్నీ జలమయమై ట్రాఫిక్ స్తంభించిపోయింది.ఉప్పల్ నుంచి హబ్సిగూడ మార్గంలో వర్షపు నీరు నిలిచిపోయింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా దాకా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్‌బీ వైపు వెళ్లే వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. మాదాపూర్ నెక్టార్ గార్డెన్ వద్ద పరిస్థితి మరింత భయంకరంగా మారింది. అక్కడ రోడ్డు మీద నీరు నదిలా ప్రవహిస్తోంది.

Hyderabad Rains : హైదరాబాద్‌‍లో కార్ల షోరూంలోకి నీళ్లు వచ్చి చిక్కుకుపోయిన సిబ్బంది!
Hyderabad Rains : హైదరాబాద్‌‍లో కార్ల షోరూంలోకి నీళ్లు వచ్చి చిక్కుకుపోయిన సిబ్బంది!

నాలాల నుంచి మురుగు నీరు ఉప్పొంగుతోంది

మలక్‌పేట, మూసారాంబాగ్ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకాస్త దారుణంగా ఉంది. అక్కడ రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. నాలాల నుంచి మురుగు నీరు బయటికి పొంగి రోడ్లపైకి వచ్చేసింది. ఇది నగర శుభ్రతపై అనేక ప్రశ్నలు నెలకొల్పుతోంది.రాత్రి పది గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జీహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అవసరం లేకుండా బయటకు రావొద్దని సూచించారు.

షోరూంలో చిక్కుకున్న సిబ్బంది: హైడ్రా జట్టుల రిస్కీ రెస్క్యూ

రసూల్‌పురలోని పైగా కాలనీ విమాన నగర్‌లో వరద బీభత్సం సృష్టించింది. ఓ కార్ల షోరూమ్‌ (Car showroom) లోకి నాలుగు అడుగుల వరద నీరు చేరింది. ఈ ఘటనలో సుమారు 30 మంది సిబ్బంది చిక్కుకుపోయారు. వెంటనే పోలీసులకు, డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలకు సమాచారం ఇచ్చారు. హైడ్రా సిబ్బంది చిన్న పడవల సహాయంతో వెనుకవైపు నుంచి వారికి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.వరద ప్రదేశాల్లో దూరంగా ఉండాలని, విద్యుత్ తీగలు తడిసిన చోట్లకి వెళ్ళకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. GHMC మరియు రెస్క్యూ బృందాలు అలర్ట్ మోడ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు.

Read Also : Heavy Rain Alert in AP : మరో 3 రోజులపాటు వర్షాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం
0:11

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం

రహదారిపై రోడ్డు ప్రమాదం.. తల్లీకూతుళ్లు మృతి

రహదారిపై రోడ్డు ప్రమాదం.. తల్లీకూతుళ్లు మృతి

కుత్బుల్లాపూర్ లో బయటపడ్డ నకిలీ మందుల కలకలం

కుత్బుల్లాపూర్ లో బయటపడ్డ నకిలీ మందుల కలకలం

హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ప్రారంభం

హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ప్రారంభం

హైదరాబాద్‌లో ASI నాగరాజు పై చైనా మాంజా ప్రమాదం.. హాస్పిటల్‌లో చికిత్స

హైదరాబాద్‌లో ASI నాగరాజు పై చైనా మాంజా ప్రమాదం.. హాస్పిటల్‌లో చికిత్స

జైళ్ల శాఖలో మరిన్ని సంస్కరణలు ఖైదీలకు ఉచిత న్యాయ సలహా

జైళ్ల శాఖలో మరిన్ని సంస్కరణలు ఖైదీలకు ఉచిత న్యాయ సలహా

నాలుగు రోజుల్లో రూ.43 లక్షల చైనీస్ మాంజా సీజ్

నాలుగు రోజుల్లో రూ.43 లక్షల చైనీస్ మాంజా సీజ్

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి
0:29

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

యువతి దారుణ హత్య.. చిన్న అనుమానమే ప్రాణం తీసింది

యువతి దారుణ హత్య.. చిన్న అనుమానమే ప్రాణం తీసింది

హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌

హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

📢 For Advertisement Booking: 98481 12870