📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Telugu News: Hydra-మ్యాన్‌హోల్‌లో పడిపోపోయిన .. తమదే బాధ్యుత అన్న హైడ్రా

Author Icon By Sushmitha
Updated: September 13, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లోని పాతబస్తీ యాకత్‌పురాలో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో(Manhole) ఓ చిన్నారి పడిపోయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. బాలిక తల్లి సమయానికి స్పందించి రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యులనే విషయంపై గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), హైడ్రా, జలమండలి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మొదట ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ హైడ్రాకు(Hydra) నోటీసులు పంపగా, హైడ్రా జలమండలిని తప్పుబట్టింది. అయితే, ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

హైడ్రా కమిషనర్ అంగీకారం

ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Commissioner Ranganath) స్పందించి, తప్పు తమ సిబ్బందిదేనని అంగీకరించారు. యాకత్‌పురాలో మ్యాన్‌హోల్‌ను తెరిచింది, ఆ తర్వాత మూత వేయడం మరిచిపోయింది హైడ్రా సిబ్బందేనని విచారణలో తేలిందని ఆయన తెలిపారు. ఆరేళ్ల పాప మ్యాన్‌హోల్‌లో పడడానికి ప్రధాన కారణం హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యమేనని కమిషనర్ పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

చిన్నారి ఏ ప్రాంతంలో మ్యాన్‌హోల్‌లో పడింది?

హైదరాబాద్‌ పాతబస్తీలోని యాకత్‌పురాలో ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో చిన్నారికి ఏమైనా గాయాలయ్యాయా?

చిన్నారి తల్లి సమయానికి స్పందించి రక్షించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/modi-prime-minister-modi-launches-historic-project-for-aizawl/national/546569/

child rescue GHMC Google News in Telugu hyderabad Hydra Latest News in Telugu Manhole accident public safety. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.