📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

HYD Jobs Fraud: హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. లభో దిభో మన్న ఉద్యోగులు

Author Icon By Tejaswini Y
Updated: November 26, 2025 • 5:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

HYD Jobs Fraud: హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ మోసం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్‌లో పనిచేస్తున్నట్లు చెప్పుకునే NSN ఇన్ఫోటెక్(infotech) సంస్థ, శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తామని నమ్మబలికి అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 400 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుని, చివరికి సంస్థ కార్యకలాపాలను అకస్మాత్తుగా నిలిపివేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

Read Also: TG Electricity Discom: జనవరి నుంచి కొత్త డిస్కం.. నేడు నిర్ణయం

IT company flips board in Hyderabad

ప్రస్తుతం కంపెనీ నిర్వాహకుడు అదృశ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితులు మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌తో పాటు సైబరాబాద్ EOWలో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Cyberabad Police Fraud Case hyderabad Job Fraud madhapur NSN Infotech Telangana news Training Scam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.