శ్రీ చైతన్య కాలేజీ హాస్టల్ మూసేయాలని ఆదేశం
హైదరాబాద్ మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజీ హాస్టల్ పై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై మండిపడింది. ఈ హాస్టల్ తక్షణమే మూసివేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు సిఫార్సు చేసింది. కాగా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద కాలేజీని సందర్శించిన 24 గంటల్లోనే బాలల హక్కుల కమిషన్ చర్యలు తీసుకోవడం గమనార్హం. గత కొన్ని రోజులుగా శ్రీచైతన్య మహిళా కాలేజీలో విద్యార్థినులకు సంబంధించిన…