हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Simbu: కోహ్లీపై హీరో శింబు కామెంట్స్

Anusha
Simbu: కోహ్లీపై హీరో శింబు కామెంట్స్

మన లైఫ్ లో చాలా మందికి మ్యాజిక్, సాంగ్స్ వినే అలవాటు ఉంటుంది. సందర్భం, మూడ్ బట్టి తమకు నచ్చిన పాటలను వింటుంటారు. దీని వల్ల మనసు తేలిక అవ్వడంతో పాటు ఒత్తిడి తగ్గి శరీరం, మెదడులో కాస్త చురుకుదనం కూడా వస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరికీ ఇదే జరుగుతుంది.ఎప్పుడూ ఫుల్ ఎన‌ర్జీతో క‌నిపించే టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ బోర్ కొట్టినప్పుడు ఎక్కువగా పాట‌లు వింటూ చిల్ అవుతూ ఉంటాడు. ప్రాక్టీస్ లేని సమయంలో హెడ్ ఫోన్స్, బ్లూటూత్‌లో సాంగ్స్ వింటుంటాడు. అయితే,కోహ్లీకి ఇష్టమైన సాంగ్స్ అంటే దాదాపు అందరూ బాలీవుడ్ పాట‌లే అనుకుంటారు. కానీ,కోహ్లీకి ద‌క్షిణాది పాట‌లంటే ఇష్టమని తెలిసింది. ప్ర‌స్తుతం తాను లూప్‌లో రిపీటెడ్‌గా వింటున్న‌ ఓ తమిళ్ సాంగ్ తన ఫేవరెట్ అంటూ లైవ్‌లో పాట ప్లే చేసి మ‌రీ చూపించాడు.శింబు హీరోగా న‌టించిన పాథా థాలా సినిమాలోని ఓ పాట కోహ్లీ ఫేవరెట్ సాంగ్ కావ‌డం విశేషం. ఇటీవల ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో అత‌నే నేరుగా ఈ విషయం చెప్పాడు. ప్రస్తుతానికి తన ఫేవరెట్ సాంగ్ ఏంటి అని అడగ్గానే మొబైల్ తీసి మరీ పాట‌ ప్లే చేసి వినిపించాడు. ఈ మూవీలోని ‘నీ సింగం ధాన్’ అనే పాట ప్ర‌స్తుతం త‌న‌ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ త‌న అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది. 

బ‌యోపిక్

హీరో శింబు ఆ పోస్టును రీ షేర్ చేశారు. కోహ్లీని ఉద్దేశించి “నువ్వు నిజంగా సింహానివి” అనే క్యాప్ష‌న్‌తో శింబు చేసిన పోస్టు ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. దీనిపై కోహ్లీ అభిమానులు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. భారత క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీది ప్రత్యేక స్థానం. సచిన్, ధోనీ తర్వాత ఆ స్థాయి గొప్ప ఆటగాడిగా, ప్రేక్షకాభిమానం ఉన్న క్రికెటర్ గా నిలిచాడు. అయితే క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగిన క్రికెటర్ల బయోపిక్ రావడం సహజమే. ఇప్పటికే సచిన్ డాక్యుమెంటరీ, ధోనీ గురించి సినిమా వచ్చి ప్రేక్షకుల్ని అలరించాయి. కోహ్లీ బయోపిక్ కూడా ఆన్ ది వే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు విరాట్ కోహ్లీ బయోపిక్ కూడా సిద్ధం అవుతున్నట్లు కొత్త ప్రచారం మొదలైంది.  ఎప్ప‌ట్నుంచో విరాట్ కోహ్లీ బ‌యోపిక్ గురించి బాగా చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఈ స్టార్ క్రికెట‌ర్ పాత్ర‌లో శింబు న‌టించ‌నున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఈ హీరో అచ్చం కోహ్లీలానే గ‌డ్డం పెంచ‌డంతో ఆ వార్త‌ల‌కు ఊతం ఇచ్చిన‌ట్లైంది. కాగా, విరాట్ బ‌యోపిక్‌లో న‌టించాల‌ని ఉందంటూ ఇప్ప‌టికే బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ త‌న మన‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే.  ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ 18వ సీజ‌న్ లో కోహ్లీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస హాఫ్ సెంచ‌రీల‌తో ర‌న్ మెషీన్ స‌త్తా చాటుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచులాడి 443 ప‌రుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఐదో స్థానంలో ఉన్నాడు.  

Read Also: Shubman Gill: అంపైర్‌పై శుభ‌మ‌న్ గిల్ సీరియ‌స్‌ ఎందుకంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

📢 For Advertisement Booking: 98481 12870