📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

News Telugu: Women Health: కుంకుమ పువ్వుతో ఎన్ని లాభాలో తెలుసా?

Author Icon By Rajitha
Updated: November 6, 2025 • 2:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Women Health: కుంకుమ పువ్వు (Saffron) అనేది వంటకాలకు రుచిని, వాసనను ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే పదార్థం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది కొన్ని శారీరక, మానసిక లాభాలను అందిస్తుంది. చాలామంది కుంకుమ పువ్వు తాగితే బిడ్డ తెల్లగా పుడతాడని నమ్ముతారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం, బిడ్డ చర్మరంగు తల్లిదండ్రుల జన్యు లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. కుంకుమ పువ్వుతో రంగు మారదు, కానీ ఆరోగ్యానికి మాత్రం మేలు జరుగుతుంది.

Read also: Breakfast: అల్పాహారం తినకపోయినా పరవలేదా?

Women Health: కుంకుమ పువ్వుతో ఎన్ని లాభాలో తెలుసా?

Women Health: గర్భధారణ సమయంలో కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల అజీర్తి, వాంతులు, మూడ్ స్వింగ్స్‌, ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి. అదనంగా రక్త ప్రసరణ మెరుగుపడి, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది శరీరంలోని ఐరన్ స్థాయిని పెంచి అలసటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రోజుకు 2–3 కుంకుమ రేకలు గ్లాస్ పాల్లో వేసి తాగితే చాలు. అయితే గర్భధారణ సమయంలో ఈ ఆహారం తీసుకునే ముందు వైద్యుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

health latest news natural remedy Pregnancy saffron Telugu News tips

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.