📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

Two Wheeler Safety: రోడ్డు ప్రమాదాల్లో నాణ్యమైన హెల్మెట్ తప్పనిసరి

Author Icon By Rajitha
Updated: January 20, 2026 • 3:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలే ప్రాణాంతకంగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యమైన హెల్మెట్ (Helmet) వాడకం అత్యంత కీలకమని వారు సూచిస్తున్నారు. ప్రాణాలను రక్షించే సాధనంగా హెల్మెట్‌ను చూడాలని చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఒక అదనపు భద్రత కాదు, అది జీవితానికి భరోసా అని స్పష్టం చేస్తున్నారు.

Read also: Magnesium Foods : దీర్ఘ‌కాలిక ఆరోగ్యంలో మెగ్నిషియం పాత్ర

Two Wheeler Safety

ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ ఎందుకు ముఖ్యం

తక్కువ ధరకే లభిస్తున్నాయని నాసిరకం హెల్మెట్లు వాడటం ప్రమాదకరమని నిపుణుల అభిప్రాయం. ప్రమాద సమయంలో ఇవి సరైన రక్షణ ఇవ్వలేవని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా ఐఎస్ఐ (IS 4151-2015) మార్క్ ఉన్న హెల్మెట్‌ను మాత్రమే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఐఎస్ఐ ప్రమాణాల గురించి మరింత సమాచారం కోసం ఈ లింక్ చూడవచ్చు

సరైన హెల్మెట్ ఎంపికలో పాటించాల్సిన జాగ్రత్తలు

పుల్ ఫేస్ హెల్మెట్, తలకు సరిపోయే సైజు, బలమైన చిన్స్టాప్ ఉన్నదే భద్రతకు సరైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. కేవలం రూ.500 తక్కువ ధర కోసం నాణ్యతలో రాజీ పడితే జీవితానికే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. హెల్మెట్ కొనుగోలు సమయంలో భద్రత, సౌకర్యం, ప్రమాణాలపై పూర్తి దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. మంచి హెల్మెట్ ఒక ఖర్చు కాదు, అది ప్రాణాలకు పెట్టే పెట్టుబడి అని వారు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

helmet awareness ISI Mark latest news road accidents Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.