KitchenTips: రుచికి, వాసనకు పనికొచ్చే సింపుల్ టిప్స్

Read Time:  1 min
KitchenTips
KitchenTips
FONT SIZE
GET APP

KitchenTips: వంటలో చిన్న చిట్కాలు పాటిస్తే ఆహారం మరింత రుచిగా, సువాసనగా ఉంటుంది. ఇలాంటి కొన్ని ఉపయోగకరమైన కిచెన్ టిప్స్ ఇవే.

బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండలు కట్టకుండా పొడిపొడిగా రావాలంటే రవ్వలో రెండు చెంచాల నూనె కలిపి బాగా కలపాలి. దీంతో ఉప్మా సాఫ్ట్‌గా, గ్రాన్యుల్స్ విడివిడిగా వస్తాయి.

క్యాబేజీ కూర వండేటప్పుడు ఒక చెంచా నిమ్మరసం కలిపితే కూరకు వచ్చే గట్టి వాసన తగ్గుతుంది. అలాగే కొద్దిగా నిమ్మ ఉప్పు వేస్తే రుచి మరింత పెరుగుతుంది.

KitchenTips

వంట నూనె నిల్వ ఉంచే డబ్బాలో రెండు లవంగాలు వేసి ఉంచితే నూనెకు మంచి సువాసన వస్తుంది.

కేక్ తయారీలో మైదా పిండిలో కొద్దిగా మొక్కజొన్న పిండి కలిపితే కేకు మెత్తగా, రుచిగా తయారవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.