📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య? కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య? కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

Kitchen Tips: వంటగదిలో ఉపయోగపడే సూపర్ కిచెన్ టిప్స్

Author Icon By Pooja
Updated: February 17, 2026 • 2:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kitchen Tips: బొంబాయి హల్వా మరింత రుచిగా రావాలంటే మిశ్రమంలో ఒక స్పూన్ శనగపిండిని కలపడం మంచిది. ఇది హల్వాకు మంచి టెక్స్చర్‌తో పాటు రుచిని కూడా పెంచుతుంది.

పచ్చి బటానీలను ఉడికించేటప్పుడు కొద్దిగా పంచదార కలిపితే వాటి సహజ రుచి మరింత పెరుగుతుంది.

అరటికాయ చిప్స్ కరకరలాడేలా కావాలంటే వేయించే ముందు అరటికాయ ముక్కలపై తేలికగా ఉప్పు నీటిని చిలకరించాలి. ఇలా చేస్తే చిప్స్ చాలా క్రిస్పీగా మారుతాయి.

ఫ్లవర్ వాజ్‌లో నీటిని మార్చేటప్పుడు అందులో స్వల్పంగా పంచదార కలిపితే పూలు ఎక్కువ రోజుల పాటు తాజాగానే ఉంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Cooking Tips India Easy Kitchen Tricks Food Hacks Telugu Google News in Telugu Home Tips Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.