📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Mobile Phone : దిండు దగ్గర మొబైల్ ఫోన్ పెట్టుకుంటే ప్రమాదకరమా?

Author Icon By Sudha
Updated: May 15, 2025 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చాలా మందికి రాత్రుల్లో నిద్రించే ముందు మొబైల్‌ను దిండు దగ్గర పెట్టుకునే అలవాటు ఉంటుంది. రాత్రుల్లో కూడా మొబైల్‌ను వాడుతూ నిద్రించే సమయంలో ఆ మొబైల్‌ ( Mobile )ను దిండు కింద పెట్టుకుంటారు. మరి అలా రాత్రి పూట దిండు దగ్గర మొబైల్‌ పెట్టుకుని నిద్రించడం మంచిదేనా? ఇలా మొబైల్ ఫోన్‌ను దిండు దగ్గర ఉంచుకోవడం వల్ల మెదడు (brain) దెబ్బతింటుందంటుంటారు. అది విడుదల చేసే రేడియేషన్ (Radiation)వల్ల మరణం కూడా సంభవించవచ్చు.

Mobile Phone : దిండు దగ్గర మొబైల్ ఫోన్ పెట్టుకుంటే ప్రమాదకరమా?

ఆరోగ్యానికి ప్రమాదకరం
మొబైల్ ఫోన్ రేడియేషన్ మెదడుకు ప్రత్యక్షంగా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని WHO, ఇతర ప్రధాన సంస్థలు ఇంకా ఎటువంటి దృఢమైన శాస్త్రీయ ఆధారాలను కనుగొనలేకపోయినా.. ప్రమాదమేనని నిపుణులు అంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది మొబైల్ ఫోన్లకు ఎంతగా బానిసలయ్యారంటే, నిద్రపోయేటప్పుడు కూడా వాటిని దిండు దగ్గర పెట్టుకుని వాడుకుంటున్నారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి ప్రమాదకరం. మొబైల్ ఫోన్ల నుండి వచ్చే రేడియేషన్ మన మెదడు, నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది.
మెదడుపై ప్రతికూల ప్రభావం
నిరంతర నోటిఫికేషన్లు, కంపనాలు లేదా కాంతి కారణంగా మెదడు నిరంతరం చురుకుగా ఉండటం వల్ల సరైన నిద్ర పట్టదు.మొబైల్ ఫోన్‌ల నుండి వెలువడే విద్యుదయస్కాంత వికిరణం మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పడుకునే ముందు మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల ‘నీలి కాంతి’ వస్తుంది. ఇది కళ్ళకు అలసట కలిగిస్తుంది. సహజ నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తుంది.నిద్ర లేకపోవడం వల్ల చిరాకు, నిరాశ, ఆందోళన వంటి మానసిక రుగ్మతలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.కొన్ని సంఘటనలలో మొబైల్ ఫోన్లు వేడెక్కడం, పేలడం వంటి నివేదికలు వచ్చాయి. అందువల్ల మొబైల్ ఫోన్‌ను దిండు పక్కన ఛార్జ్‌లో ఉంచుకోవడం ప్రమాదకరం.వీలైతే రాత్రి నిద్రపోయేటప్పుడు మీ మొబైల్ ఫోన్‌ను మీ నుండి కొంచెం దూరంగా ఉంచండి. ముఖ్యంగా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు దానిని దిండు కింద లేదా ఏదైనా గుడ్డ కింద ఉంచవద్దు.

Read Also : Thick Hair: ఒతైన జుట్టు కోసం ఈ ఆహార పదార్థాలు తినండి

Breaking News in Telugu Google news Google News in Telugu Is it dangerous to keep a mobile phone Latest News in Telugu near your pillow? Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.