📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య? కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య? కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

HealthTips: భోజనం చేసిన వెంటనే టీ తాగితే ఏమవుతుంది?

Author Icon By Pooja
Updated: February 4, 2026 • 2:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన రోజువారీ ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, ఐరన్ వంటి(HealthTips) కీలక పోషకాలు ఉంటాయి. అయితే భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటే, ఆ పోషకాలు శరీరానికి సరిగ్గా అందకుండా పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీలో ఉండే టానిన్లు, పాలీఫెనాల్స్ ఆహారంలోని పోషకాలు శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి.

Read Also:World Cancer Day 2026: నేడు వరల్డ్ క్యాన్సర్ డే

ఐరన్ లోపం, జీర్ణ సమస్యల ప్రమాదం

టీలోని టానిన్లు ఐరన్‌తో కలిసిపోయి, దాని శోషణను తగ్గిస్తాయి. దీని వల్ల దీర్ఘకాలంలో రక్తహీనత వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అలాగే టీలో ఉండే కెఫిన్ జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌ల పనితీరును తగ్గించి, (HealthTips)కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు కారణమవుతుంది.

రోగనిరోధక శక్తిపై ప్రభావం

పోషకాలు పూర్తిగా శరీరంలోకి చేరకపోవడం వల్ల ఇమ్యూనిటీ క్రమంగా తగ్గుతుందని నిపుణుల అభిప్రాయం. అందుకే భోజనం చేసిన వెంటనే కాకుండా, కనీసం 30 నుంచి 60 నిమిషాల తర్వాత టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu NutritionFacts TeaAfterMeals

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.