📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

News Telugu: Health: చలికాలం లో చర్మం సాఫ్ట్‌గా ఉండాలంటే?

Author Icon By Rajitha
Updated: November 13, 2025 • 4:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Health: శీతాకాలం రాగానే చర్మ సమస్యలు (skin care) ఎక్కువవుతాయి. చలి గాలులు, పొడి వాతావరణం కారణంగా స్కిన్‌ తేమ కోల్పోయి పొడిబారిపోతుంది, దురద, పగుళ్లు కూడా వస్తాయి. అయితే ఈ సమస్యలను సులభంగా నివారించవచ్చని చర్మ నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుకోవాలంటే కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం అవసరం.

Read also: Tamarind Seeds : చింత గింజ‌ల‌తో ఎన్నో అద్భుత‌మైన లాభాలు

Health: చలికాలం లో చర్మం సాఫ్ట్‌గా ఉండాలంటే?

మాయిశ్చరైజర్ అప్లై చేయడం

Health: మొదటగా, రోజూ స్నానం చేసిన వెంటనే మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది చర్మంలోని తేమను కాపాడుతుంది. చలికాలంలో వేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. చర్మానికి తేమను అందించే మైల్డ్ సబ్బులు లేదా బాడీవాష్‌లను ఉపయోగించాలి. బయటకు వెళ్తప్పుడు చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరించడం వల్ల చలి ప్రభావం తక్కువగా ఉంటుంది.

నీరు తాగడం మర్చిపోవద్దు

అలాగే, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. నీరు తాగడం మర్చిపోవద్దు తగినంత హైడ్రేషన్ చర్మాన్ని తేమగా, తేజోవంతంగా ఉంచుతుంది. రోజువారీగా ఈ అలవాట్లను పాటిస్తే, చలికాలంలో కూడా చర్మం సాఫ్ట్‌గా, మెరుస్తూ ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

beauty health latest news skincare Telugu News wintertips

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.