📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య? కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య? కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

Health Tips:హై బీపీ ఉన్నవారు దూరంగా ఉండాల్సిన ఆహారాలు

Author Icon By Pooja
Updated: January 27, 2026 • 2:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అధిక రక్తపోటుతో బాధపడే వారు భోజన(Health Tips) సమయాన్ని పాటించడమే కాకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలు రక్తపోటు సమస్యను మరింత పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.

రక్తపోటును పెంచే ఆహారాలు ఇవే

కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తరచూ సేవించడం(Health Tips) వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. అలాగే పిజ్జా, బర్గర్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌లో అధికంగా ఉండే సోడియం రక్తనాళాలపై ప్రతికూల ప్రభావం చూపి బీపీ పెరగడానికి కారణమవుతుంది. ప్రాసెస్ చేసిన మాంసాహారాల్లో ఉండే సోడియం, నైట్రేట్లు అధిక రక్తపోటుకు దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంచే పచ్చళ్లు కూడా బీపీని పెంచే అవకాశం ఉన్నట్లు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BloodPressure Google News in Telugu healthyfood Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.