📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య? కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య? కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

Health Tips: ప్రోటీన్ లోపం ఉంటే వచ్చే ప్రమాదకర లక్షణాలు

Author Icon By Pooja
Updated: February 8, 2026 • 1:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన శరీర నిర్మాణానికి ప్రోటీన్ అత్యంత కీలకం. ఆహారంలో సరైన మోతాదులో ప్రోటీన్ లేకపోతే కండరాలు, రోగనిరోధక వ్యవస్థ, మానసిక ఆరోగ్యం, అలాగే అందం కూడా దెబ్బతింటాయి. శరీరం బలంగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో ప్రోటీన్ తప్పనిసరి.

ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు

ప్రోటీన్ తక్కువగా తీసుకుంటే(Health Tips) కండరాలు బలహీనపడటం, త్వరగా అలసట రావడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడటం, ఎముకలు బలహీనంగా మారటం, చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, గోళ్లు బలహీనపడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. తరచుగా ఆకలి వేయడం, బద్ధకం, శక్తి లేకపోవడం వంటి సమస్యలు కూడా ప్రోటీన్ లోపానికి సంకేతాలు.

ప్రోటీన్ లోపాన్ని ఎలా అధిగమించాలి?

ప్రోటీన్ లోపాన్ని(Health Tips) తగ్గించేందుకు చియా గింజలు, గుమ్మడికాయ గింజలు, పాలు, పెరుగు వంటి ప్రోటీన్ సమృద్ధి ఉన్న ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చాలి. అలాగే పప్పులు, కందులు, గుడ్డు, మాంసాహారం వంటి పదార్థాలు కూడా ప్రోటీన్ అందిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu nutrition ProteinDeficiency

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.