📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

News Telugu: Health: చలికాలంలో తినాల్సిన కూరగాయలు ఇవే!

Author Icon By Rajitha
Updated: November 9, 2025 • 3:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శీతాకాలం వస్తే శరీర రోగనిరోధక శక్తి తగ్గి, జలుబు, (cold) దగ్గు, అలసట వంటి సమస్యలు సాధారణం అవుతాయి. ఈ సమయంలో శరీరానికి అవసరమైన ఐరన్‌, విటమిన్‌ సి, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. నిపుణుల సూచనల ప్రకారం, చలికాలంలో ఈ కూరగాయలు ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి.

Read also: Blue berries: చిన్న పండులో మహా ఆరోగ్య రహస్యం

Health: చలికాలంలో తినాల్సిన కూరగాయలు ఇవే!

పాలకూర (Spinach)
పాలకూరలో విటమిన్ కె, విటమిన్ ఎ, ఫోలేట్‌, ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచి, శరీరానికి అవసరమైన ముఖ్య పోషకాలను అందిస్తాయి.

మెంతి ఆకులు (Fenugreek Leaves)
మెంతి ఆకులు ఐరన్‌తో పాటు ఫోలేట్‌, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు కలిగి ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

బీట్‌రూట్ (Beetroot)
బీట్‌రూట్ రక్తహీనత తగ్గించడంలో అద్భుతమైన సహాయకారి. ఇందులో ఐరన్‌, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అయితే ఇది శరీరాన్ని చల్లబరిచే ప్రభావం కలిగి ఉండటంతో, శీతాకాలంలో మితంగా తీసుకోవడం మంచిది.

బ్రోకలీ (Broccoli)
బ్రోకలీలో ఫైబర్‌, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్‌, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఎముకలు మరియు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా డైట్ మార్పులు చేసేముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

health immunity latest news Telugu News vegetables winter

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.