Health News: మహిళల్లో పెరుగుతున్న డిప్రెషన్ సమస్య

Read Time:  1 min
Health News
Health News
FONT SIZE
GET APP

Health News: భారతదేశంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా కుంగుబాటు (Depression), ఆందోళన (Anxiety) వంటి సమస్యలు మహిళా లోకాన్ని పట్టిపీడిస్తున్నాయి.

Read Also : Kitchen Tips: అరటి తొక్కతో ఇంటి పనులకు అద్భుత ప్రయోజనాలు

Health News: The problem of depression is increasing among women
Health News

నివేదికలోని కీలక ముఖ్యాంశాలు:

  • డిప్రెషన్: దాదాపు 40% మంది మహిళలు తీవ్రమైన కుంగుబాటుతో సతమతమవుతున్నారు.
  • నిద్రలేమి: సుమారు 47% మంది మహిళలు సరైన నిద్ర లేక అనారోగ్యానికి గురవుతున్నారు.
  • కెరీర్ వివక్ష: వృత్తిపరంగా ఎదుగుదల విషయంలో 80% మంది మహిళలు ఏదో ఒక దశలో వివక్షను ఎదుర్కొంటున్నామని వెల్లడించారు.
  • కార్పొరేట్ రంగం: ఆఫీసుల్లో పని చేసే మహిళల్లో 42% మంది మానసిక ఆందోళన లక్షణాలతో బాధపడుతున్నారు.

పెరుగుతున్న రుగ్మతలు:

గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ నివేదిక ప్రకారం మహిళల్లో వివిధ మానసిక రుగ్మతలు ఈ స్థాయిలో పెరిగాయి:

  1. ఆహార సంబంధిత సమస్యలు: 63.3% పెరుగుదల.
  2. నిరాశ, నిస్పృహలు: 29.8% పెరుగుదల.
  3. ఆందోళన రుగ్మతలు: 27.9% పెరుగుదల.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.