हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Dark Circles: ఈ చిట్కాలతో నల్లని వలయాలు మాయం

Anusha
Dark Circles: ఈ చిట్కాలతో నల్లని వలయాలు మాయం

నేటి తరంలో ఎంతో మందిని బాధిస్తున్న అంశం డార్క్ సర్కిల్స్. ముఖ్యంగా యువతీ యువకులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇలా చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తుంది. దీని వల్ల ముఖానికి మిగతా అందం తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా కళ్ల చుట్టూ నలుపు పెరగడం, అలసిన ముఖం కనిపించడం వంటి అనేక పరిణామాలు కలుగుతాయి.కళ్ళు అలసిపోయినప్పుడు, సరిపడినంతగా నిద్రలేకపోవడం, పోషకాలు తక్కువగా తీసుకోవడం, జన్యు కారణాలు ఇలా ఎన్నో రీజన్స్ వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి. దీనిని దూరం చేసుకోవడానికి మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. సరైన టైమ్‌లో సరైన విధంగా, కేర్ తీసుకుంటూ మంచి టిప్స్ ఫాలో అయితే, చాలా వరకూ సమస్య తగ్గుతుంది. అయితే, కొంతమందికి డార్క్ సర్కిల్స్ మాత్రమే ఉంటే మరికొంతమందికి అండర్ ఐ బ్యాగ్స్(Eye Bags) సమస్య కూడా ఉంటుంది.కొన్నిటిని,ఫాలో అయితే డార్క్ సర్కిల్స్‌తో పాటు పఫీనెస్ కూడా దూరమవుతుందట.

మెలటోనిన్

ఫోన్ కారణంగానే మెయిన్‌గా డార్క్ సర్కిల్స్ వస్తాయి. రోజంతా పనులతో బిజీబిజీగా ఉన్నవారు రాత్రయితే చాలు ఫోన్స్‌తో కాలక్షేపం చేస్తున్నారు. కానీ, పడుకునే ముందు స్మార్ట్ ఫోన్(Smart phone) వాడడం మంచిది కాదు. దీని నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకి కారణమైన మెలటోనిన్ ఏర్పడకుండా చేస్తుంది. కాబట్టి, నిద్రలేకపోతే ఆటోమేటిగ్గా కంటి చుట్టూ నల్లని వలయాలు వస్తాయి. అందుకే, ఫోన్ రాత్రి టైమ్‌లో స్విచ్ ఆఫ్ చేయండి. లేదంటే స్లీప్ మోడ్ ఆన్ చేయాలి. ఫోన్‌ని దూరం పెట్టాలి. ఓ రకంగా చెప్పాలంటే మనం నిద్రకి దగ్గర్లో లేకపోతే మంచిది.

హైడ్రేషన్

సాధారణంగా కంటి కింద చర్మం సున్నితంగా ఉంటుంది. హైడ్రేషన్ కోసం మంచి మాయిశ్చరైజర్ అవసరం. ఎందుకంటే ఆ ప్లేస్‌లో హైడ్రేషన్ ఈజీగా తగ్గుతుంది. కాబట్టి, మంచి హైడ్రేషన్‌(Hydration) ఇచ్చే మాయిశ్చరైజింగ్, రీప్లెనిషింగ్ క్రీమ్(Replenishing cream) అవసరం. దీని వల్ల కళ్ల కింద చర్మం యవ్వనంగా, మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది. సహజంగానే కంటి అందాన్ని కాపాడుకోవచ్చు.

అందానికి

ఐ మాస్క్ వాడడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ తగ్గడంలో హెల్ప్ అవుతుంది. దీనికోసం మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఐ మాస్క్ వాడండి. యాంటీ ఆక్సిడెంట్స్(Antioxidants) కొత్త చర్మ కణాలు, కొల్లాజెన్‌ని ప్రోత్సహిస్తాయి. దీని వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గడమే కాకుండా కంటి చుట్టూ ఉన్న స్కిన్ మెరుస్తుంది.ఇక ఆరోగ్యానికి మాత్రమే కాదు. అందానికి కూడా డైట్ చాలా ముఖ్యం. మీ డైట్‌లో విటమిన్ సి, విటమిన్ బి12 పుష్కలంగా ఉండేలా చూసుకోండి. దీంతో పాటు స్కిన్, హెల్త్ కోసం నట్స్, సీడ్స్ తీసుకోండి. వీటి వల్ల ఇందులోని హెల్దీ ఫ్యాట్స్ బాడీకి అందుతాయి.

గ్రీన్ టీ

ఇవే కాకుండా ఇంటి చిట్కాలు కూడా సమస్యని కూడా తగ్గిస్తాయి. దీనికోసం మీరు వాడిన గ్రీన్ టీ బ్యాగ్స్‌(Green tea bags)ని వాడొచ్చు. గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా మంచిది. ఫ్రీజ్ చేసి వాటిని వాడొచ్చు. ఫ్రీజ్ చేసి గ్రీన్ టీ బ్యాగ్స్ కళ్ళపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఉబ్బిన, అలసిన కళ్ల నుండి రిలీఫ్ పొందొచ్చు.గమనిక:ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. 

Read Also: Tomato juice: టమాటా జ్యూస్ తో షుగర్ కంట్రోల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం

ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

శీతాకాలపు ఆరోగ్యవంతమైన పండు

శీతాకాలపు ఆరోగ్యవంతమైన పండు

బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే ఏమవుతుందో తెలుసా..

బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే ఏమవుతుందో తెలుసా..

రోజూ ఓ స్పూన్‌ నువ్వులు తింటే ఎన్నో లాభాలు..

రోజూ ఓ స్పూన్‌ నువ్వులు తింటే ఎన్నో లాభాలు..

ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

📢 For Advertisement Booking: 98481 12870