📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

News Telugu: Brain tumor: యువతలో అధికంగా బ్రెయిన్ ట్యూమర్.. ఎవరికీ ఎక్కువ ప్రమాదం అంటే..?

Author Icon By Sharanya
Updated: September 2, 2025 • 9:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలో బ్రెయిన్ ట్యూమర్ కేసులు అంతగా కనిపించకపోయినా, ఇటీవల కాలంలో యువతలో ఇది పెరుగుతున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారిలో బ్రెయిన్ క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరిగాయని పరిశోధనలు చెబుతున్నాయి.

భారతదేశంలో గణాంకాలు ఎలా ఉన్నాయంటే..

నేషనల్ హెల్త్ పోర్టల్ ఆఫ్ ఇండియా ప్రకారం, భారతదేశంలో ప్రతి లక్ష మందిలో 5 నుండి 10 మందికి మాత్రమే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం భారత్‌లో సుమారు 28,000 కొత్త కేసులు, 24,000 మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచస్థాయిలో బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా 3 లక్షలకుపైగా కేసులు మరియు 2.5 లక్షలకుపైగా మరణాలు జరుగుతున్నాయి.

News Telugu

ఏ వయసులో ఎక్కువ ప్రమాదం?

బ్రెయిన్ ట్యూమర్ అన్నది ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రధానంగా 65 సంవత్సరాల పైబడిన పెద్దలు, 15 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కువ రిస్క్ కేటగిరీలోకి వస్తారు. పిల్లలలో ప్రత్యేకంగా గ్లియోమాస్ (Gliomas) అనే క్యాన్సర్ రకం అధికంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో, 31-40 ఏళ్ల మధ్యవయసు వారు, అలాగే 20-39 ఏళ్ల యూత్ సైతం ఈ వ్యాధికి బలవుతున్నట్టు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

లింగాన్ని బట్టి తేడాలు

ఈ డిసీజ్‌ పరంగా మహిళల్లో కేసుల శాతం కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మగవారికంటే మహిళల్లో బ్రెయిన్ ట్యూమర్ అభివృద్ధి చెందే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉందన్న విషయం ఇప్పుడు పరిశోధనల ద్వారా బయటపడుతోంది.

ట్యూమర్ రకాలేమిటి?

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/sapota-beauty-and-health-benefits/health/540248/

BrainCancerAwareness BrainTumor Breaking News CancerInIndia HealthAwareness latest news Telugu News YouthHealth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.