📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Morning Tiffin: పొద్దున టిఫిన్ చేయడం మానేస్తున్నారా?

Author Icon By Sudheer
Updated: June 6, 2025 • 8:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల చాలా మంది బిజీ లైఫ్‌స్టైల్ లేదా డైట్ (Lifestyle or diet) కారణంగా ఉదయాన్నే టిఫిన్ (Tiffin) చేయకపోవడం చూసి వస్తోంది. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొద్దున టిఫిన్ మానేయడం వల్ల శరీర శక్తి తక్కువవుతుంది. జీవక్రియ (మెటబాలిజం) మందగిస్తుంది. ఇది శరీరం ఎనర్జీ వాడకాన్ని ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలంలో ఇది శారీరక ఉత్సాహాన్ని తగ్గించడమే కాకుండా, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

టిఫిన్ మానేస్తే జరిగే పరిణామాలు

టిఫిన్ మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు రావచ్చు. ఇది ఆకలి ఎక్కువయ్యేలా చేస్తుంది. ఆకలి పెరిగినపుడు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఎక్కువగా తినడం జరుగుతుంది. దీని వల్ల బరువు పెరగడం లేదా తగ్గడం మొదలవుతుంది. అంతేకాక, శరీరంలో జీర్ణ సమస్యలు, అలసట, నీరసం వంటి ప్రభావాలు కనిపించవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు పనిపైన ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది.

ఎంత బిజీగా ఉన్నా గానీ టిఫిన్ మాత్రం మానేయద్దు

ఉదయాన్నే సమయానికి టిఫిన్ చేయడం శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. కొవ్వు అడ్డుపడకుండా, శక్తిని సమతుల్యంగా వినియోగించుకునే శక్తి శరీరానికి లభిస్తుంది. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా గానీ, డైట్ పేరుతో అయినా గానీ ఉదయాన్నే టిఫిన్ మానేయకూడదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజుకు సరైన టిఫిన్‌తోనే దినదినం ప్రారంభించాలి.

Read Also : Musk-Trump Fight: : మస్క్‌ కు రూ.12.8 లక్షల కోట్ల నష్టం

and have improved memory and attention cognitive tasks exhibit better concentration Google News in Telugu morning breakfast benefits Morning Tiffin

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.