📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Apple: పోషకాల ఖజానా యాపిల్ పండు

Author Icon By Vanipushpa
Updated: April 26, 2025 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పండ్లు మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. అయితే పండ్లను తినాలని భావించే వారు ఎలాంటి పండ్లు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఏవి మనకు హాని చెయ్యవు అనేది తెలుసుకోవాలి. మన ఆరోగ్యానికి దోహదం చేసే పండ్లలో యాపిల్ అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రతి రోజూ ఒక యాపిల్ పండు తింటే అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చునని, ఆరోగ్యంగా జీవించవచ్చు అని చాలా మంది వైద్యులు చెబుతున్నారు.

యాపిల్ లో బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్స్
అనేక అనారోగ్యాలకు చెక్ యాపిల్ ను రోజు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. యాపిల్స్ లో మన సహ్రీరైకి కావాల్సిన సహజ యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి. యాపిల్స్ తినటం కారణంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. అందుకే కచ్చితంగా ప్రతీరోజూ యాపిల్ తినాలని చాలా మంది చెబుతుంటారు. అలా నిత్యం యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తారు.
శరీర బరువును తగ్గిస్తుంది
యాపిల్ తో ఊబకాయానికి చెక్ యాపిల్ శరీర బరువును తగ్గించటానికి ఎంతో ఉపయోగపడతాయి. యాపిల్స్ మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ఊబకాయం, తలనొప్పి, ఆస్తమా, అనీమియా, క్షయ, కీళ్లనొప్పులు, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి అనేక సమస్యలకు యాపిల్స్ తిన్నవారికి ఉపశమనం లభిస్తుంది. యాపిల్స్ మన కంటి చూపును మెరుగు పరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. యాపిల్స్ తో ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా యాపిల్ గుండె ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది. యాపిల్స్ చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. యాపిల్స్ మన చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేస్తాయి. మన శరీరం నుండి టాక్సిన్స్ ను బయటకు పంపుతాయి. నిత్యం యాపిల్ తినడం వల్ల చాలా రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. యాపిల్స్ లో ఉండే గుణాల వలన పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి.

Read Also: Barley Water: పోషక సిరి ఈ బార్లీ నీళ్లు

Apple is a treasure Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today trove of nutrients.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.