📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Ants Phobia: చీమలంటే భయం .. చికిత్స తప్పనిసరి

Author Icon By Tejaswini Y
Updated: November 7, 2025 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కారణాలు , పరిష్కారాలు

Ants Phobia: మైర్మెకోఫోబియా అనే పదం గ్రీకు భాషలోని రెండు పదాల కలయిక “మైర్మెక్స్” (చీమ) మరియు “ఫోబోస్” (భయం). ఈ ఫోబియా ఉన్న వ్యక్తులు చీమలను చూసినప్పుడు తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. చీమల వల్ల ప్రమాదం జరుగుతుందని, నష్టం కలుగుతుందని భావించి వారు భయంతో ఉండిపోతారు. ఈ భయం ఎక్కువైనప్పుడు, చీమలను చూసిన క్షణంలోనే పానిక్ అటాక్ రావచ్చు. కొందరికి చీమల(Ants Phobia) దృశ్యం లేదా ఆలోచన కూడా అసహ్యం కలిగిస్తుంది.

Read Also: SSMB29 Update: ఈరోజు ‘SSMB29’లో పృథ్వీరాజ్ లుక్ రిలీజ్: రాజమౌళి

చికిత్సా మార్గాలు

మైర్మెకోఫోబియా చికిత్స కోసం వైద్య నిపుణులు సాధారణంగా ఈ థెరపీలను సూచిస్తారు:

  1. కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT): భయాన్ని తగ్గించడంలో ఆలోచనా విధానాన్ని మార్చే చికిత్స.
  2. హిప్నోథెరపీ: అవచేతన మనసులోని భయాలను సవరించడంలో ఉపయోగపడుతుంది.
  3. ఎక్స్‌పోజర్ థెరపీ: భయాన్ని క్రమంగా ఎదుర్కోవడంలో సహాయపడే పద్ధతి.

ఇటీవల, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ప్రాంతానికి చెందిన మనీషా అనే యువతి ఈ భయంతో తీవ్ర మనోవేదనకు గురై, ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఫోబియాలను సకాలంలో గుర్తించి చికిత్స పొందడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AntPhobia FearOfAnts MentalHealth myrmecophobia PhobiaAwareness PsychologicalHealth SeriousPhobias SuicidePrevention

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.