WashingTips: డిటర్జెంట్ ఎక్కువగా వాడుతున్నారా?

WashingTips: డిటర్జెంట్‌ను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు, బట్టల రంగు వెలిసిపోవడం, వాషింగ్ మెషీన్ పనితీరు తగ్గడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సగం లోడ్ బట్టలకు సాధారణంగా 2 టేబుల్ స్పూన్ల పొడి లేదా 30 నుంచి 60 మిల్లీలీటర్ల లిక్విడ్ డిటర్జెంట్ సరిపోతుందని తెలిపారు. అయితే నీటి నాణ్యత, బట్టల మురికి స్థాయి ఆధారంగా మోతాదును కొంచెం మార్చుకోవచ్చు. ఇప్పటి ఆధునిక డిటర్జెంట్లు తక్కువ నురుగుతోనే గట్టిపాటి మరకలను తొలగించే … Continue reading WashingTips: డిటర్జెంట్ ఎక్కువగా వాడుతున్నారా?