Musk Melon:వేసవిలో కర్బూజా.. ఆరోగ్యాన్నిచ్చే అద్భుత ఫలం!

Musk Melon: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కర్బూజా (మస్క్ మెలాన్) చాలా ఉపయోగకరమైన పండు. ఇందులో విటమిన్ A, విటమిన్ C, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో శరీరానికి శక్తిని అందిస్తుంది. తక్కువ కేలరీలు ఉండటంతో తీపి రుచి ఉన్నా బరువు పెరగకుండా సహాయపడుతుంది. ఆయుర్వేదంలో కర్బూజా ఉపయోగాలు ఆయుర్వేద ప్రకారం కర్బూజా ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, మలబద్ధకం, మూత్ర సంబంధిత సమస్యలు, అసిడిటీ, అల్సర్ వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది … Continue reading Musk Melon:వేసవిలో కర్బూజా.. ఆరోగ్యాన్నిచ్చే అద్భుత ఫలం!