📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Warm water Benifits: ఉదయాన్నే గోరు వెచ్చటి నీరు తాగితే ఎన్ని లాభాలో..

Author Icon By Sudha
Updated: July 12, 2025 • 4:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీరు (Warm water Benifits) తాగడం అనేది చాలా మందికి ఆరోగ్యకరమైన అలవాటుగా మారుతోంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది శరీరానికి అనేక రకాల లాభాలను అందిస్తుంది. ఈ అలవాటు శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా, జీర్ణవ్యవస్థ నుంచి చర్మ ఆరోగ్యం వరకు ప్రయోజనాలను కలిగిస్తుంది. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటి (Warm water Benifits) మీరు మీ రోజును ప్రారంభించడం వలన ఇది శరీరంలోని వ్యర్థాల (Waste in the body)ను తొలిగిస్తుందంట. తలనొప్పి, గొంతు సమస్యలు, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుంచి ఉశమనం కలిగేలా చేస్తుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిని తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

Warm water Benifits: ఉదయాన్నే గోరు వెచ్చటి నీరు తాగితే ఎన్ని లాభాలో..

డీ హైడ్రేషన్ సమస్య రాదు

ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీరు తాగడం వలన అది మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందంట. ముఖ్యంగా జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడమే కాకుండా మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చేస్తుంది. అందుకే జీర్ణసంబంధ సమస్యలు ఉన్న వారు తప్పకుండా ప్రతి రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీరు (Warm water Benifits) తాగాలంట.ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటితో మీ రోజును ప్రారంభించడం వలన ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుందంట. అంతే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. బాడీ టెంపరేచర్‌ను తగ్గిస్తుంది. రాత్రి సమయంలో జీర్ణక్రియ వలన కోల్పోయిన ద్రవాలను నింపడంలో ఇది ఉపయోగపడుతుంది. దీని వలన డీ హైడ్రేషన్ సమస్య రాదు.

Warm water Benifits: ఉదయాన్నే గోరు వెచ్చటి నీరు తాగితే ఎన్ని లాభాలో..

ఉత్సాహంగా

చర్మ ఆరోగ్యానికి గోరు వెచ్చటి నీరు చాలా మంచిది. వీటిని ప్రతి రోజూ తాగడం వలన ఇది చర్మాన్ని నిగారింపుగా తయారు చేస్తుంది.మొటిమలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే వేడి నీరు శరీరం నుంచి మలినాలను తొలిగించి, చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. అదే విధంగా చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుందంట. ప్రతి రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీరు తాగడం వలన ఇది మనసుకు హాయిని, ప్రశాంతతను ఇస్తుందంట.గోరు వెచ్చటి నీరు తాగడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగడం, రక్త ప్రసరణ మెరుగుపడటం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు, దీంతో ఇది మనసుకు కాస్త ప్రశాంతతను ఇస్తుంది. అలాగే రోజు గోరు వెచ్చటి నీరు తాగడం వలన చాలా ఉత్సాహంగా ఉంటారంట.

గోరువెచ్చని నీరు బొడ్డు కొవ్వును కరిగించగలదా?

వేడి నీరు తాగడం వల్ల జలుబు లక్షణాలు మరియు జీర్ణక్రియ వంటి వాటికి సహాయపడుతుంది. కానీ ఇతర ఆరోగ్య వాదనలు – వేడి నీరు బొడ్డు కొవ్వును కరిగించడంలో సహాయపడటం వంటివి – ఎటువంటి శాస్త్రీయ మద్దతును కలిగి లేవు. వేడి నీరు తాగడం సురక్షితం, మరియు కొన్ని వాదనలకు విరుద్ధంగా, ఇది అన్నవాహిక క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం లేదు.

గోరువెచ్చని నీరు కాలేయానికి మంచిదా?

గోరువెచ్చని నీరు కాలేయ సమస్యలకు ఒక నిర్దిష్ట నివారణ అని నిరూపించే ప్రత్యక్ష శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, ఇది హైడ్రేషన్‌ను ప్రోత్సహించడం ద్వారా మరియు జీర్ణక్రియకు సహాయపడటం ద్వారా మొత్తం కాలేయ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. గోరువెచ్చని నీటిని, ముఖ్యంగా నిమ్మకాయతో త్రాగడం, కాలేయ పనితీరుకు మద్దతు ఇచ్చే ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగం కావచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Bloating : గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య‌కు వంటింటి చిట్కాలు

Breaking News Detox digestion latest news Morning Health Tips telugu health tips Telugu News Warm Water weight loss

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.