HomeTips: ఇంటి పనులకు ఉపయోగపడే సులభమైన చిట్కాలు

HomeTips: కొవ్వొత్తులు ఎక్కువసేపు వెలిగేలా ఉండాలంటే వాటి పైభాగంలో కొద్దిగా ఉప్పు చల్లాలి. ఇలా చేయడం వల్ల మెల్లగా కరిగి ఎక్కువసేపు వెలుగుతాయి. చెత్తబుట్టలో బ్యాక్టీరియా వల్ల దుర్వాసన రాకుండా ఉండాలంటే బుట్ట అడుగుభాగంలో కొంచెం బోరాక్స్ పౌడర్ చల్లితే మంచిది. ఇది వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది. డైనింగ్ టేబుల్‌పై ఉన్న మరకలు సులభంగా తొలగించాలంటే కొద్దిగా వెనిగర్‌లో ఆలివ్ ఆయిల్ కలిపి తుడవాలి. ఇది టేబుల్‌కు మెరుపు కూడా ఇస్తుంది. ట్యాపులపై పేరుకుపోయిన మచ్చలు తొలగి … Continue reading HomeTips: ఇంటి పనులకు ఉపయోగపడే సులభమైన చిట్కాలు