HomeTips: ఇంటి పనులకు ఉపయోగపడే సులభమైన చిట్కాలు

Read Time:  1 min
HomeTips
HomeTips
FONT SIZE
GET APP

HomeTips: కొవ్వొత్తులు ఎక్కువసేపు వెలిగేలా ఉండాలంటే వాటి పైభాగంలో కొద్దిగా ఉప్పు చల్లాలి. ఇలా చేయడం వల్ల మెల్లగా కరిగి ఎక్కువసేపు వెలుగుతాయి.

చెత్తబుట్టలో బ్యాక్టీరియా వల్ల దుర్వాసన రాకుండా ఉండాలంటే బుట్ట అడుగుభాగంలో కొంచెం బోరాక్స్ పౌడర్ చల్లితే మంచిది. ఇది వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది.

డైనింగ్ టేబుల్‌పై ఉన్న మరకలు సులభంగా తొలగించాలంటే కొద్దిగా వెనిగర్‌లో ఆలివ్ ఆయిల్ కలిపి తుడవాలి. ఇది టేబుల్‌కు మెరుపు కూడా ఇస్తుంది.

ట్యాపులపై పేరుకుపోయిన మచ్చలు తొలగి కొత్తవాటిలా మెరవాలంటే వారానికి ఒకసారి నిమ్మకాయ ముక్కతో రుద్దితే సరిపోతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.