Home Remedies: వంటింట్లో ఉపయోగపడే చిట్కాలు
వడియాలు మరింత తెల్లగా రావాలంటే పిండి కలుపుతున్నప్పుడు కొద్దిగా నిమ్మరసం చేర్చడం మంచిదని వంట నిపుణులు(Home Remedies) సూచిస్తున్నారు.కూరగాయలు ఉడికించిన తర్వాత వాటి సహజ రంగు నిలవాలంటే, ఉడకబెట్టే నీటిలో చిటికెడు పసుపు మరియు ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయాలి. నిల్వ పచ్చళ్లను ఎక్కువకాలం పాడవకుండా(Home Remedies) ఉంచాలంటే, భద్రపరచే డబ్బాలో ముందుగా స్వల్పంగా ఇంగువను కాల్చి ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.చేప ముక్కలను నిల్వ చేయాలనుకుంటే, వాటిపై కాస్త ఉప్పు రాసి డీప్ ఫ్రీజర్‌లో … Continue reading Home Remedies: వంటింట్లో ఉపయోగపడే చిట్కాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed