HealthyDiet: బ్రౌన్ షుగర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Read Time:  1 min
HealthyDiet
HealthyDiet
FONT SIZE
GET APP

తెల్ల చక్కెరతో పోలిస్తే బ్రౌన్ షుగర్‌లో సహజ ఖనిజాలు, (HealthyDiet)విటమిన్లు ఎక్కువగా ఉంటాయని పోషక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే చేతులు, కాళ్లలో వచ్చే తిమ్మిర్లను తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

HealthyDiet

క్యాలరీలు కొంత తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి బ్రౌన్ షుగర్ మంచి ఎంపికగా ఉంటుంది. ఇందులో విటమిన్ B6, నియాసిన్,(HealthyDiet) పాంతోతెనిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి యాంటీ ఏజింగ్ గుణాలుగా పనిచేసి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో తోడ్పడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.