Health Tips: ప్రోటీన్ లోపం ఉంటే వచ్చే ప్రమాదకర లక్షణాలు
మన శరీర నిర్మాణానికి ప్రోటీన్ అత్యంత కీలకం. ఆహారంలో సరైన మోతాదులో ప్రోటీన్ లేకపోతే కండరాలు, రోగనిరోధక వ్యవస్థ, మానసిక ఆరోగ్యం, అలాగే అందం కూడా దెబ్బతింటాయి. శరీరం బలంగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో ప్రోటీన్ తప్పనిసరి. ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ప్రోటీన్ తక్కువగా తీసుకుంటే(Health Tips) కండరాలు బలహీనపడటం, త్వరగా అలసట రావడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడటం, ఎముకలు బలహీనంగా మారటం, చర్మం … Continue reading Health Tips: ప్రోటీన్ లోపం ఉంటే వచ్చే ప్రమాదకర లక్షణాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed