Healthy Diet: థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది

థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా(Healthy Diet) విడుదలైనప్పుడే శరీరంలోని జీవక్రియలు సజావుగా కొనసాగుతాయి. ఈ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడితే అలసట, బరువు మార్పులు, జీర్ణ సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. Read Also: Castor Oil : ఆముదం తీసుకుంటే మలబద్దకం, గ్యాస్‌ నయమవుతాయా? ఆహార మార్పులతో మెరుగైన నియంత్రణ థైరాయిడ్ సమస్యలను అదుపులో ఉంచేందుకు మందులతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. రోజువారీ వంటల్లో అయోడిన్ … Continue reading Healthy Diet: థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది