Health: జంక్‌ ఫుడ్‌పై సర్వే నివేదిక: ప్రభుత్వం కీలక సూచనలు

దేశంలో అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం వేగంగా పెరుగుతోందని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆహారం వల్ల స్థూలకాయం, (obesity) మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలు, యువత ఎక్కువగా జంక్ ఫుడ్ వైపు ఆకర్షితులవుతున్నారని స్పష్టం చేసింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తగ్గిపోతుండటం భవిష్యత్తుకు ప్రమాదకరమని సర్వే హెచ్చరించింది. ఈ పరిస్థితిని వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఉందని సూచించింది. ప్రజారోగ్య పరిరక్షణకు … Continue reading Health: జంక్‌ ఫుడ్‌పై సర్వే నివేదిక: ప్రభుత్వం కీలక సూచనలు