HealthTips: కలబందతో గర్భిణులకు ప్రమాదం!
కలబంద (అలోవెరా) చర్మ సంరక్షణకు, జీర్ణక్రియ మెరుగుదలకు, జుట్టు ఆరోగ్యానికి() ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చర్మంపై గాయాలు, కాలిన మచ్చలు తగ్గించడంలో కలబంద మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే, ప్రతి ఒక్కరికీ కలబంద సురక్షితమనే అభిప్రాయం సరైంది కాదు అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, రుతుక్రమ సమయంలో ఉన్న బాలికలు కలబందను తీసుకోవడం నివారించాల్సిన అవసరం … Continue reading HealthTips: కలబందతో గర్భిణులకు ప్రమాదం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed