हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Health: శరీరంలో విటమిన్ సి తగ్గితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

Rajitha
Health: శరీరంలో విటమిన్ సి తగ్గితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

Health: విటమిన్ సి శరీరానికి అత్యంత అవసరమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మానికి ఆరోగ్యం కాపాడటంలో, మరియు కొల్లాజెన్ (Collagen) ఉత్పత్తికి సహాయపడుతుంది. మన శరీరం స్వయంగా విటమిన్ సి (vitamin c) ఉత్పత్తి చేయలేవు, కాబట్టి ఆహారంలోనుంచి దాన్ని పొందడం తప్పనిసరి. విటమిన్ సి లోపం రక్తస్రావం, చర్మ సమస్యలు, ఎముకల్లో బలహీనత, తరచుగా జబ్బులు పడటం వంటి సమస్యలకు కారణమవుతుంది.

Read also: Bitter gourd juice : ఈ రెండు రోగాలకు దివ్యౌషధం కాకరకాయ జ్యూస్

Health

What symptoms appear if there is a deficiency of Vitamin C in the body

విటమిన్ సి లోపం సూచనలు

  • చిగుళ్లలో వాపు, రక్తస్రావం, దంతాలు ఊడిపోవడం
  • చర్మం పొడిగా, ఎరుపుగా మారడం, గాయాలు మెల్లగా నయం కావడం
  • శక్తి తగ్గడం, అలసట, కండరాలు సరిగ్గా పనిచేయకపోవడం
  • ఐరన్ లోపం కారణంగా రక్తహీనత, తలనొప్పి, తలనొప్పి, బలహీనత
  • మానసిక మార్పులు, నిరాశ, ఒత్తిడి, నాడీ వ్యవస్థ సమస్యలు

విటమిన్ సి లోపాన్ని నివారించే మార్గాలు

విటమిన్ సి లోపాన్ని తగ్గించడానికి ఆహారంపై దృష్టి పెట్టాలి.

  • నారింజ, నిమ్మకాయ, జామ, కివీ, స్ట్రాబెర్రీలు
  • టమాటాలు, బెల్ పెప్పర్స్, పాలకూర, బ్రకోలి
  • రోజువారీ అవసరాన్ని సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవచ్చు
  • శరీరం విటమిన్ సి నిల్వ చేయదు కాబట్టి ప్రతిరోజూ తీసుకోవడం ముఖ్యం
  • వ్యాధి నిరోధక శక్తి, చర్మ ఆరోగ్యం, ఎముకల బలాన్ని పెంచుతుంది

ముఖ్య లక్షణాలు

  1. చిగుళ్లలో రక్తస్రావం, దంత సమస్యలు
  2. చర్మం ఎరుపుగా, పొడిగా మారడం
  3. తరచుగా జబ్బు పడడం, ఇన్ఫెక్షన్లకు గురికావడం
  4. కండరాలు నొప్పి, వాపు, నెమ్మది గాయాలు
  5. అలసట, బలహీనత, మానసిక ఒత్తిడి, నిరాశ

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వంటింట్లో కుక్కర్‌ పేలడానికి గల కారణాలు తెలుసా..

వంటింట్లో కుక్కర్‌ పేలడానికి గల కారణాలు తెలుసా..

రోజూ 30 నిమిషాల నడక .. మీ శరీరంలో జరిగే మార్పులు ఊహించలేరు..!

రోజూ 30 నిమిషాల నడక .. మీ శరీరంలో జరిగే మార్పులు ఊహించలేరు..!

థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది

థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది

ఆముదం తీసుకుంటే మలబద్దకం, గ్యాస్‌ నయమవుతాయా?

ఆముదం తీసుకుంటే మలబద్దకం, గ్యాస్‌ నయమవుతాయా?

పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

జంక్‌ ఫుడ్‌పై సర్వే నివేదిక: ప్రభుత్వం కీలక సూచనలు

జంక్‌ ఫుడ్‌పై సర్వే నివేదిక: ప్రభుత్వం కీలక సూచనలు

మలబద్ధకం సమస్యకు సహజ మరియు ఆరోగ్యకరమైన పరిష్కారం

మలబద్ధకం సమస్యకు సహజ మరియు ఆరోగ్యకరమైన పరిష్కారం

పచ్చి ఉల్లిపాయలు తినడం ప్రమాదకరమా?

పచ్చి ఉల్లిపాయలు తినడం ప్రమాదకరమా?

పెరుగు కథ – పాల చుక్కల నుంచి ప్రపంచ సంస్కృతి వరకు

పెరుగు కథ – పాల చుక్కల నుంచి ప్రపంచ సంస్కృతి వరకు

పచ్చి గుడ్లు? వండిన గుడ్లు? ఆరోగ్యానికి ఏది మంచిది?

పచ్చి గుడ్లు? వండిన గుడ్లు? ఆరోగ్యానికి ఏది మంచిది?

బ్రోకలీ vs కాలీఫ్లవర్‌ vs క్యాబేజీ.. ఆరోగ్యానికి ఏది మంచిది?

బ్రోకలీ vs కాలీఫ్లవర్‌ vs క్యాబేజీ.. ఆరోగ్యానికి ఏది మంచిది?

అకస్మాత్తుగా తల, కళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తుందా..? అయితే తెలుసుకోండి..

అకస్మాత్తుగా తల, కళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తుందా..? అయితే తెలుసుకోండి..

📢 For Advertisement Booking: 98481 12870