📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Health: చలికాలంలో పొరపాటున కూడా కొన్ని ఫుడ్స్ తినకండి

Author Icon By Rajitha
Updated: December 18, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Health: శీతాకాలం (winter) వచ్చేసరికి శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో చాలామంది కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే, ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావించే కొన్ని ఫుడ్స్ నిజానికి శరీరానికి హానికరంగా మారవచ్చని పుణేకు చెందిన న్యూట్రిషనిస్ట్ అమిత గాద్రే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉసిరి మిఠాయి, చ్యవన్‌ఫ్రెష్, డ్రై ఫ్రూట్ లడ్డూలు వంటి వాటిలో చక్కెర, కేలరీలు అధికంగా ఉండటంతో బరువు పెరగడం, బెల్లీ ఫ్యాట్ పెరిగే ప్రమాదం ఉందని ఆమె చెబుతున్నారు. తాజా ఉసిరిని నేరుగా లేదా చట్నీ, కూరల రూపంలో తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

Read also: SkinCare: చర్మ సంరక్షణకు ఆముదం.. సహజ సౌందర్య రహస్యం

శీతాకాలంలో శారీరక చురుకుదనం తగ్గిపోవడం

అలాగే చలికాలంలో ఎక్కువగా తీసుకునే నెయ్యి, ప్యాక్ చేసిన సూపులు కూడా పరిమితంగా మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. శీతాకాలంలో శారీరక చురుకుదనం తగ్గిపోవడం వల్ల అధిక కొవ్వు పదార్థాలు శరీరానికి అవసరం ఉండదని అమిత గాద్రే అభిప్రాయపడుతున్నారు. ప్యాక్ చేసిన సూపుల్లో అధిక సోడియం, ప్రిజర్వేటివ్స్ ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేయవని ఆమె చెబుతున్నారు. వీటికి బదులు ఇంట్లోనే తాజా కూరగాయలతో చేసిన సూపులు, సమతుల్య ఆహారాన్ని ఎంచుకోవడం చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

health tips latest news nutritionist advice Telugu News winter season

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.