Gardening: ఆరోగ్యానికి మేలు చేసే మైక్రోగ్రీన్స్‌ను ఇలా పెంచండి

మైక్రోగ్రీన్స్‌(Microgreens)ను ఇంట్లోనే సులభంగా పెంచుకోవాలంటే(Gardening) కొన్ని ప్రాథమిక వస్తువులు అవసరం. ట్రే లేదా చిన్న కంటైనర్‌, కోకోపీట్‌, సేంద్రియ ఎరువు, మంచి నాణ్యత గల విత్తనాలు, నీరు సిద్ధం చేసుకోవాలి. ముందుగా ట్రేను నేరుగా ఎండ పడని, వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచాలి. కోకోపీట్‌లో కొద్దిగా సేంద్రియ ఎరువు కలిపి ట్రేలో పరచాలి. Read Also : Anti Biotics : యాంటీ బ‌యోటిక్స్ తో వాడుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి.. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త అనంతరం … Continue reading Gardening: ఆరోగ్యానికి మేలు చేసే మైక్రోగ్రీన్స్‌ను ఇలా పెంచండి