CookingTips: ఇంట్లోనే ఉపయోగపడే కిచెన్ హ్యాక్స్

1. అల్లం–వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంచడం అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేసేటప్పుడు వాటిని ముందుగా వేయించి తీసుకుంటే పేస్ట్ చాలా రోజులు తాజాగా ఉంటుంది. వేయించి తీసుకోవడం(CookingTips) వల్ల పేస్ట్‌లో ఉండే నీరు తగ్గి, బ్యాక్టీరియా పెరుగుదలకి అవకాశాలు తగ్గుతాయి. 2. తేనెలో మిరియాలు వేసితే చీమలు దూరం తేనె పెట్టిన కంటైనర్‌లో 4–5 మిరియాల గింజలు వేసినట్లయితే చీమలు తేనె దగ్గరకు రాకుండా ఉండవచ్చు. ఇది సులభంగా అమలు చేసే చిట్కా. … Continue reading CookingTips: ఇంట్లోనే ఉపయోగపడే కిచెన్ హ్యాక్స్